3, ఏప్రిల్ 2010, శనివారం

vintunavaa.. vintunaava

పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచులలో నిలుపుకున్న...
మౌనం తో నీ మదిని బంధించా..
మన్నించు... ప్రియ..........
పాట లిరిక్ " మాయ చేసావో" లోనిది... అమ్మాయికి ఇష్టం ఉన్నా,, బయటపడకుండా మనసులో దాచుకుంది అనిఎంత బాగా రాసారో...
తెలుగు పాటల్లో సాహిత్యం మధ్య కనిపించింది అంటే.. సినిమాలోనే ఏమో... అల్ థిస్ ఇస్ బికాస్ అఫ్ "అనంతశ్రీరామ్ "
ఇంకో పాటలో.. ఒక లైన్ చూడండి
"ప్రేమించాక స్నేహం అంటే.. మనసుకి పడదే......"
ఎంత మంది ఇది ఫాలో అవుతున్నారు అంటారు....??
మనసులే ప్రేమ.. పైకి స్నేహం ....... ది వర్స్ట్ ఇది ..........
వెల్.. మొన్న స్టార్ మూవీస్ లో ఒక సినిమా చూసాను ,, "amityville horror"
అదంతా చంద్రముఖి లాంటి స్టొరీ .. ఒక ఇల్లు గురించి.. దాన్లో.. దయ్యం గురించి... చివరిలో
దయ్యం పోయినట్టు ఏమి చూపించలేదు... it కంటిన్యూ అన్నట్టు చూపించారు ..
చాలా వరకు ఇంగ్లీష్ సినిమాల్లో అంతే..... కాని
మన వాళ్ళు మాత్రం... ఏది ఎం చేసి అయిన... ఎంత మొండి దయ్యం అయిన... లాస్ట్ కి సినిమా ఎన్డింగ్ లో చంపిపడేస్తారు దాన్ని ............!!! originality కి దూరంగా... ఫిల్మి కి దగ్గరిగా..........
అయిన మన వాళ్ళకి హ్యాపీ ఎన్డింగ్ కావాలి.. సినిమాలో హీరో పోయినా .. హీరోయిన్ పోయినా.... నిర్మాతకి హార్ట్ఎటాక్ వచ్చి పోతాడు.... అభిమానుల వీరంగం చూడలేక..........!!!!!!!!!

2 కామెంట్‌లు: