4, ఏప్రిల్ 2010, ఆదివారం

అదిరేటి సెల్ ఫోన్లు.....!!!



ఇలాంటి మొబైల్ ఫోన్లు మీరు ఎక్కడ చూసి ఉండరు... ఇవి చాలా ప్రత్యేకమయినవి... నాకు పై .. రెండు బాగానచ్చాయి.... నోకియా 888 అయితే... సుప్పెర్.... దీనిని మనం ఎలా కావాలి అంటే అల మార్చేసు కోవచ్చు .. మట్టి ముద్దా తో బొమ్మలు చేసినట్టు... samsung ఫోన్ కూడా చూడడానికి నాకు చాలా నచ్చింది... మీరు కుడా చూడండి .......

5 కామెంట్‌లు: