

వామ్మో.......!!! నాకు అయితే మతి పోయింది ఇది చదివే సరికి...
"Chelsea club owner Roman Abramovich spent $ 52 thousand dollars just to have lunch with a friend."
ఏంటో... డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరే.. ఇంకా. ఇంకా.. ఉంటుందేమో...
ఈయన గారు.. బిల్ మొత్తం సురాపానం మీద,, ఎక్కువ ఖర్చు చేసాడంట..
చివరిగా ఏడు వేల డాలర్ల టిప్ ఇచ్చాడు .. అంట......
"కలవారు ఏం చేసినా వింత అని ఇందుకే అంటారేమో..!!!!!
పైన బిల్ కాపీ పెట్ట... సరదాగా చూడండి......
ఒక్కసారి గుండాగి కొట్టుకుందండీ...
రిప్లయితొలగించండిఈ రెస్టారెంట్లేవొ అరుణాచలం లొ రజిని కి చెప్పుండాల్సింది.. :-))
రిప్లయితొలగించండిnext place goes to Jhonney Depp(pirates of the carriabian)..he gave 4000 dollars as tip...
రిప్లయితొలగించండి