8, ఏప్రిల్ 2010, గురువారం

తెలుగు కి ఫుల్ మార్కులు వెయ్యండి...!!!

బ్లాగ్ లో తెలుగు లో రాయడానికి కొన్ని పదాలను ఏమంటారో తేలిక ఎంత కొట్టుకుంటూ నానో.. ... నాకు తెలుసు... సమస్య అస్సలు ఎందుకు వచ్చింది అంటే... ఇంట్లో తెలుగు మాట్లాడడమే కాని... నేను నా స్కూల్ లో తెలుగు లాంగ్వేజ్ తీసుకోలేదు... అంతా స్పెషల్ ఇంగ్లీష్ అండ్ తర్వాత సాంస్క్రిట్....
విషయంలో లో మనం తమిళులని ఎంత అయిన మెచ్చుకోవాలి అండి... వాళ్ళు వాళ్ళ భాషనూ చాలాగౌరవిస్తారు..... దశావతారం సినిమా చుసేయ్ ఉంటారు... ..

అస్సలు గొడవంతా.. ఎందుకు వస్తుంది అంటే... తెలుగు అయితే... ఫుల్ మార్కులు వెయ్యరు... వందకి ఏనాబయ్యి వస్తాయి ఎంత గొప్పగా పేపర్ రాసిన... అదే ఇంగ్లీష్ అయితే.. తోమ్బయ్యి దాటచ్చు.. ... ఇంకా సంస్కృతం అంటారా.. ఇంటర్ లో అయితే తోమ్బయ్యి ఏడు.. వేస్తారు బాగా రాస్తే..

జనాలు రాంకులు.. మార్కులు తప్పితే ఏం పట్టించుకుంటున్నారు.... చెప్పండి.......??

ఒకవేళ తెలుగులో.. నూటికి నూరు బాగా రాస్తే,, వేసినట్టయితే.. అప్పుడయినా.. జనాలు తెలుగు ఆప్ట్ చేయచ్చు.......

కొంచెం ఇది bribing లా ఉన్నా కూడా... ఏం చేస్తాం అండి.. ఏదో ఓటి చెయ్యాలి కదా...

ఇంకో సంగతి... మీకు ఎవరికయినా bramham గారి కాల జ్ఞానం e-బుక్ లింక్ తెలిస్తే.. కొంచెం నాకు ఇవ్వరా... ఎప్పటి నుండో.. చదువు దాము అనుకుంటున్నా... ప్లీజ్...

16 కామెంట్‌లు:

  1. నిఖితా.. " బ్లాగ్" ని "ట్విట్టర్" ని వుపయొగించే విధానం లొ తేడాలు చేబుతూ ఒక పొస్ట్ రాయవా :-))

    రిప్లయితొలగించండి
  2. మంచుపల్లకీ గారూ,
    మీ వ్యాఖ్యలోని శ్లేష ఈమెకు అర్థమైనట్లు లేదు. :-)

    రిప్లయితొలగించండి
  3. అలాచేస్తే టెల్గుగావున్న ఈపాటి తెలుగు టింగ్లిగ్ అయికూర్చుంటుంది. మార్కులకోసమే తెలుగు చదువుతారు ఇంటర్లోవున్న సంస్కృతం చదివినట్టు ( మా నాన్న వద్దన్నా నేను సంస్కృతం తీసుకొని 90లు కొట్టేసా, ఏది పొట్టకోస్తే ముక్కరాదు హి హి)

    @మంచుపల్లకి: :) :)

    రిప్లయితొలగించండి
  4. http://www.mallepoolu.com/Mallelu1.html

    Hmmmmmm nekosame

    రిప్లయితొలగించండి
  5. http://www.mallepoolu.com/TeluguAdyathmikam1.html

    the first book in the right column.........

    రిప్లయితొలగించండి
  6. ina neku telugu radu kada a book ela chaduvtav?that to anni slokas ga unnay.ardhamite naku cheppu koncham.Na peru suryasena bagundi kada neku oposit.

    రిప్లయితొలగించండి
  7. chakka.. telugu ardam chesukogalanu nenu ipudu.. even raayagalanu baaga...... shlokalu ante kashtam anukondi....... sare.. meeru cheppandi naaku... suryasena gaaru .. :-)

    రిప్లయితొలగించండి
  8. neku telugu nerpina guruvugari daggare cheppinchko a slokalaku meaning.Madhyalo nenu enduku le nenu comments to saripedatanu

    రిప్లయితొలగించండి
  9. nijame nuvvu telugu chadavagalava nakite nammabuddi kavadam ledu.English lo rasina telugu words kadu chandrasena........telugu chadavadam ante....

    రిప్లయితొలగించండి
  10. @suryasena meeru evaro.. nenu telsina vaallala matladuthunnaaru.. dn write abt frnshp an luv becz u dnt knw dat.. m.. anywayss... thnks fr ur advice an cncern

    రిప్లయితొలగించండి