4, ఏప్రిల్ 2010, ఆదివారం

మీకు తెలుసా....??

బ్రష్ కాన్సెప్టు ఏంటో.. కాని... మనలో చాలా మంది నీలం వాటిని ఉపయోగిస్తారు అంట.. ఎరుపు కన్నా.....
మరి నేను.. తెలుపు వాడుతా.. :-(

అస్త్రోనట్లు .. అస్సలూ ఏడవరు అంట...
అంటే.... ఏడవాలి అన్నా కుడా .. ఏడుపు రాదు సరిగ్గా .. ఆకర్షణ శక్తి తక్కువ ఉండడం వల్ల..

అమెరికా లో నిజమయిన ఫ్లెమింగో కన్నా ప్లాస్టిక్ వే ఎక్కువ అంట..

మీరు ప్రతి వస్తువు మీదా బార్ కోడ్ .. చుస్థూ ఉంటారు.. మరీ మొదటగా బార్-కోడ్ ఉపయోగించిన వస్తువు.. చూవింగ్ గం (వ్రిగ్లె)

ఒకోసారి మన హాబి లకి కూడా మనం ఖర్చు పెడతాం.. మరీ గార్డెనింగ్ అందులో.. ఖరీదయిన హాబి అంట..
అంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనీ...

మయామి లో జంతువులను అనుకరించకూడదు ..

ఇవన్ని బానే ఉన్నాయి.. కాని ఇది మరీ వింతగా అనిపించింది నాకు.... ఏంటి అంటే
Missouri
లో shave చేయించుకోవాలి అంటే అనుమతి కావాలి అంట....... :-)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి