14, ఏప్రిల్ 2010, బుధవారం

నీకు కావలసినది కాదు......ఇచ్చేది..

మనకి ఒక్కోసారి పనులు అవ్వాలంటే.. మనకు కావలసినవి .. నచ్చినవి ...మాత్రమే కాదు.. ఒక్కోసారి మనకు నచ్చనివి.. కూడా చెయ్యాల్సి వస్తుంది....
చిన్న ఉదాహరణ...

నాకు చేర్రీస్ అంటే.. చాలా ఇష్టం....... నత్తలు, earth వర్మ్స్ అంటే.. వాక్... చాలా చిరాకు ఎందుకంటే.. నేనేమి chinese అమ్మాయిని కాదు కదండీ...

కాని ఒకవేళ నేను చేప ని గాలం వెయ్యాలసి వస్తే.... నేను దానికి చేర్రీస్ వేసా అనుకోండి నన్ను అదో.. వెర్రి దానిని అనుకుని... దాని పని అది చూసుకుంటుంది.... ఇప్పుడు చేప.. కావాలి అంటే.. నేను సచ్చినట్టు.. ఎర్రలు, నత్తలే ఉపయోగించాలి............ అప్పుడు కాని పని అవ్వదు.. చేప.. కూర అవ్వదు....

ఏవండోయ్.. ఏదో ఉదాహరణ కి చేప కూర అన్నా.. నాకు చేపలు అంటే చాలా అల్లెర్గి ఎందుకో చిన్నపాటి నుండి.... ఎవరయినా తింటే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళే దాని కాదు...

సో నీతి ఏమిటంటే.... ఎప్పుడూ నేను monarch నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కుదరదు కాక కుదరదు... అప్పుడపుడు పక్క వాళ్లకి కూడా అనుగూణంగా మనం ఉండాలి... వాళ్ళకు నచ్చినవి చేస్తూ ఉండాలి....

చేప కథ పక్కన పెడితే.... ఒక చిన్ని.. సంభాషణ చూడండి ఎంత బావుందో......

ఒక చిన్న పిల్లోడు.. షాప్ లో సేల్స్ గర్ల్ తో (choclate షాప్ లెండి)

చాలా ముద్దు ముద్దుగా.... :మిస్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా..?? నేను పెద్ద అయ్యాక.. అంటాడు..
అప్పుడు అమ్మాయి నవ్వి సరే.. అంటుంది..

అప్పుడు చిన్న పిల్లోడు అంటాడు

"మరి నీ కాబోయే భర్త కు ఒక choclate ఫ్రీ గా ఇవ్వవా,, ఇప్పుడు... :-) :-)

లవ్లీ రియల్లీ........!!!!

"as a friend i cannot promise to solve all your problems but i can only promise that i will never let u face them alone"

1 కామెంట్‌: