15, ఏప్రిల్ 2010, గురువారం
మీరు లాస్ట్ బెంచ్ batch హ..??
"if u want to get good marks.
ask first bench students .
&
if u want to succeed in life than ask last bench students ..."
:-) :-) .. ఈ మాట ఎంత నిజమో.. నాకు తెలీదు.. బట్ చాలా మంది ఇదే అంటారు....
వెనక బెంచిలో ఉండటం వాళ్ళ చాలా ఉపయోగం అన్డోయ్... !!! ఒకవేళ క్లాసు బోర్ కొడితే... రికార్డింగ్ పెట్టేసి... మనకు కావాల్సిన పని చేసుకోవచ్చు.... చాటింగ్ , లేకపోతే.. వేరే ఏదయినా.... !!!
ఇంకా.. ఖాళీగా ఉంటే.. మొదటి బెంచ్ వాళ్ళ ఫోన్ కి missed కాల్స్ ఇచ్చుకోవచ్చు.. సరదాగా.... !!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
భౌతిక తర్క వాదంలో అసలు చెల్లి అంటే చెల్లి అని అర్థం...మా రాజాంలో మామిడి తోటల్లో పని చేసే రంగయ్య తేనె టీగలు పట్టటానికి చెన్నై ఎక్స్ప్రెస్ కోసం బీదర్ లో ఇసక చల్లి ఎదురు చుస్తుంటే మా వదిన నన్ను తిక్కలోడా అని తిట్తి అన్నం పెట్టి సైట్ సీఇంగ్ కి పంపింది...
రిప్లయితొలగించండిఇట్లు
మార్తాండ
Just now i started reading your posts.. those are good n funny.. but it may take a while for me to finish all your posts.. :-) huge in count..
రిప్లయితొలగించండి@ashok... thank u.. meeku epudayina bore kodite.. kaaliga unnapudu.. chudandi..
రిప్లయితొలగించండి@marthand : naaku meeru emannaro.. ardam kaaledu... :-( :-(
రిప్లయితొలగించండిఅర్ధం అయితే వాడు మార్థాండ ఎందుకవుతాడు.. ఎనీవే..పైన అజ్ఞాత డుప్లికేట్ మార్థాండ.. ఒరిజినల్ మార్థాండ కామెంట్ రావాలంటే ఎంతొ అదృస్టం (?) వుండాలి.. ఒకసారి కామెంట్ వచ్చాక దాన్ని తట్టుకునే గుండెనిబ్బరం వుండాలి.. మళ్ళీ మార్థండ కామెంట్ రాదుకదా అని భయపడకుండా వుండటానికి ఎంతొ దైర్యం వుండాలి ఇంకా చాలా వున్న్నాయ్.. నువ్వింకా బాల బ్లాగర్‌వి. జాగ్రత్త ... మార్థండ గురించి తెలుసుకొవలనుకొ తప్పులేదు.. కామెంట్ అర్ధం చేసుకొవాలని ట్రై చెయ్యకు.. ఫినిష్ అయిపొతావ్ ('అతడు్' లొ మహేష్ బాబు స్టైల్ లొ చదువుకొ) :-))
రిప్లయితొలగించండిendo emo nenu eppudu last bencher ne 1st class nundi kani chala sarlu top vacha kani e engineering lone ekada kurchunna acchu ravdam ledhu so room ki fix ayya and bunkin classes :D
రిప్లయితొలగించండి