



ఈరోజు.. నాకు చాలా పని ఉంది... రికార్డు వర్క్... ఎగ్జామ్స్.... ఏం చెప్పాలి లెండి నా కష్టాలు...
సరే... న కష్టాలు పక్కన పెడితే.. మీకు మంచి ఇల్లులను చూపిద్దాం అనుకుంటున్నా......
నాకు అయితే చాలా నచ్చాయి.. మీకు కుడా నచ్చుతాయి....
ఇల్లు అందరు కట్టికుంటారు.. కాని ఇలా కొంచెం సృజనాత్మకంగా.. కట్టించుకునే వాళ్ళు తక్కువ.... మీరు కూడా ఇల్లు కట్టుకుంటే.. కొంచెం వేరుగా ట్రై చెయ్యండి... కర్చు.. తక్కువ లో అయిన.. మనం.. ప్లాన్ చేసుకోవచ్చు.. కాని కుంచుం బుర్ర ఉపయోగించాలి.......
ఇంకో.. విషయం చాలా మంది నా ఆడియో టపా.. విని ఏ మూవీ లో సాంగ్ అని అడిగారు... అది ఏ మూవీ లోది కాదు.. నేనే రాసా అండ్ నేను పాడింది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి