ఒక radio rj కి ఒక కాలర్ ఫోన్ చేసి ఇలా చెపుతున్నాడు...
"నాకు ఒక పర్సు దొరికింది అండీ ...
దానిలో పది వేల కాషు .. క్రెడిట్ కార్డు .. ఇంకా... ఐ-డి కార్డు.... ఉన్నాయి...
అడ్రస్ ఏమో...
ఆదిత్య.. ఫ్లాట్ నంబరు ఆరు
జయ నిలయం
అమీర్ పేట"
అప్పుడు rj "మీరు ఎంత మంచి వారు .. అంత డబ్బు ఉన్నా తిరిగి ఇచ్చేదాము అనుకుంటున్నారు "
కాలర్ : " అంత లేదు బాబు... వాడికి.. విషాద గీతం అంకితం ఇద్దాం అనుకుంటున్నా.......!!!!"
sooooper....
రిప్లయితొలగించండిKeka...
రిప్లయితొలగించండిha ha ha :)
రిప్లయితొలగించండిసూపరు :)
రిప్లయితొలగించండి