మా సీనియర్స్ కి ఫేర్వెల్ ఇచ్చి పంపించ్చేదాము అనుకుంటున్నాం.... :-)
ఎంత ఇష్టం ఉన్నా మనుసులో ఏ మూలో... వీళ్ళు ఎంత విసిగించారు... రాగింగ్ ఇదీ అదీ..... అన్న కోపం ఉందిలెండిమాకు.....
కాని డాట్ డేస్ ఆర్ వేరి నైస్ .......
పెళ్ళిళ్ళు కూడా జరిన్పించేసారు మా వాళ్ళు రాగింగ్ పేరు మీద (ఉతుత్తి పెళ్లి లెండి)
అంతా ఊహించుకుని చేసెయ్యా మన్నారు....... తలంబ్రాలు లేకుండా ఉన్నట్టు... బ్యాక్ గ్రౌండ్ బాజా.. వామ్మో...!! ఇంకాచాలానే చేసారు..
.మా ఒక ఫ్రెండ్ ఉండేది... అది మహేష్ బాబు కి పిచ్చ ఫ్యాన్.. ఎంతంటే... ఇంగ్లీష్ ల్యాబ్ లో ఏదయినా మాట్లాడండిఅంటే చాలు .... మహేష్ బాబు.. లైఫ్ హిస్టరీ చెప్పేది........
అది అస్సలు డాన్స్ అంటే చాలు... కిల్లాడి కూన సాంగ్ స్టార్ట్ చేసేది .. చూసీ చూసి.. మేము చాలా "డిష్ రబ్" ( మామెదడులని అంతా tomindhii అని..) అయిపోయాం లెండి...
నా వోట్ మాత్రం డార్లింగ్ ప్రభాస్ కే.......
ఇదంతా.. కాదు కాని అండి... ఒక రోజు... బయో- డేటా (మా భాషలో ఎస్.డి ) అంతా తెలుగులో చెప్పమన్నారు..
చిరంజీవి జై చిరంజీవి అ భా తె మా సం సీన్ ఏ చూపించారు లిటరల్ గా...
కానీ కాలేజీ ఫ్రెండ్స్ డాట్ టూ.. బి.టేక్ టైం లో ఉన్న ఫ్రెండ్స్ చాలా వరకు మన లైఫ్ అంతా ఉంటారు,,,,
"స్నేహం ఒక తియ్యనయిన బాధ్యత... ఎంత కొట్టుకున్న.. ఎంత తిట్టుకున్నా.. మన వాళ్ళు కొంచెం బాధ పడుతున్నారుఅంటే.. మనం సాయం చేయడానికి.. ఎపుడు ముందు ఉంటాం....
కొన్ని విజయాల కన్నా కొంత మంది దగ్గర మన పరాజయం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది..."
అది నా ఒపీనియన్... కానీ తప్పుడు వ్యక్తులని సరైన టైం లో.. ఎంచుకోవడం వాళ్ళ ఏమి ఉపయోగం ఉండదు...!!!
hello chendrasena am also want to write abt my farewell so i can use some words of ur's
రిప్లయితొలగించండిjeevan reddy
sjeevan51@gmail.com