3, ఏప్రిల్ 2010, శనివారం

మీరు పొద్దున్న లేస్తారా......????

ఏదో సరదాకి కథ రాస్తున్నా సో.. సరదా సరదాగా... చదివెయ్యండి...
నాకు
ప్రపంచం లో అతి కష్టం అంటే .. మార్నింగ్ లేవడం .. రాత్రి ఎంత లేట్ అయిన ఉంటా నేమో కాని .. పొద్దున్న లేవడం చాల అరుదు... కాలేజీ ఉంటే ఎనిమిది .. లేకపోతే ఉంకో గంట.. ఆలస్యం...
అలవాటు చాల పాతది... చదువు కూడా అర్థ రాత్రుల్లె.. ప్రశాంతంగా ఉంటుంది టైం నాకు
సరే
,, సోది ఎందుకులే కానీ కథ చదవండి
ఒక జాలరి పాపం సూర్యుడు రాక ముందే లేచి చేపలు పట్టడానికి వెళ్తాడు.. కాని వెలుతురు లేకపోవడం వల్ల అక్కడ తీరం లో కుర్చుని.. చేతికి అందిన.. రాళ్ళను నీళ్ళల్లో విసిరుతూ ఉంటాడు.. కొంచెం సేపు అయ్యాక.. వెలుతురు వస్తుంది .. ఒక్కసారిగా జాలరి చేసిన పనికి చాలా బాధ పడతాడు .. ఎందుకు అంటే
తను ఇప్పటి వరకు రాళ్ళు అనుకుని పడేసినవి .. వజ్రాలు .......!!!!!!
అయ్యో పాపం కదా........
మరీ కథ వల్ల నీతి ఏంటి అంటారు????

"dont wake up early....... appudu vajraalu paadese godava undadhu......
inkaa cheppaali ante...... asalu dorike avakasham kuda undadhu..."

3 కామెంట్‌లు: