ఈరోజు... నేను పరీక్షా ఎలా రాసానో.. నాకు తెలీదు... నిన్న అంతా జలుబు.. ఇంకా సరే.. కదా.. అని.. అర్ద రాత్రి లేచి చదువుదాం అని.. 2.30 కి అలారం పెట్టా.......... నాకు జనరల్ గా.. అలారం పెట్టిన టైం కి.. అసలు నిద్ర లేచే అలవాటే లేదు... అది నాకు బాగా తెలుసు........ అయినా కూడా ఎక్కడో చిన్న ఆశ.............
నిన్నే అలారం tone మార్చి ... "ఈ హృదయం .." ఏ మాయ చేసావో.. పెట్టాను............. ఆ పాట నన్ను ఏం మాయ చేసిందో.. కాని............... ఇంకా జోల పాటలాగా అని ఇంచి .. అలారం ఆపేసా... చక్కా.. పడుకున్నా............ పాపం దాని పాటికి ఆది.. మొత్తు కుంటూనే ఉంది......... నేను అసలు ఎందుకు dsturb చేస్తునావే నిద్ర పోతుంటే.. అన్నటు ఒక లుక్ ఇచ్చి.. దాని పీక నోక్కేద్దాం అనుకున్నా.. అదే ఆఫ్ చేద్దాం అనుకున్నా......... సర్లే పాపం అని.. అది కాదులే... ఓపిక లేక.. మళ్లీ పడుకుని పోయా...........
asusual wake up కాల్స్ వచ్చాయి......... నేను మాత్రం అలానే నా బెడ్ కి నాకు ఏదో అవినాబావ సంబంధం అన్నట్టు.. పడుకున్నా.......
మొత్తానికి.. ఆరు నారా కి లేచా............... నిజం చెప్పాలంటే.. నా అదృష్టం బావుంది.. నా పేపర్ అన్నిటి కన్నా ఈజీ ది వచ్చింది................ :-) :-)
దేవుడు నా జలుబు బాధని అర్ధం చేసుకున్నట్టు ఉన్నాడు............
నేను ఎనిమిదో.. తరగతి చదువుతుండగా.. నా జూనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు అవినాష్ అనుకుంటా పేరు.......... తనకి ఎక్షమ్ లో.. స్నేహితుడికి లేఖ రాయి అని ప్రశ్న ఇస్తే..........
" ఎలా ఉన్నావ్ రా.. నేను క్షేమం... ఉంటాను..............
ఎక్కువ రాస్తే,, పెన్ కి ఇంకు వేస్ట్ .. పోస్టు కి బరువు వేస్ట్ .... ఫోన్ చేస్తా లే............ ఎలాగో మనకి ఫ్రీ ఏ గా,,,,,,,,, "
బాబోయ్............ మాకు అయితే ఆ లెటర్ కి నవ్వాలో ఏడవాలో తెలియలా.......... ఈ లాంటి లెటర్ ఎవరు ఎవరికీ రాయరేమో............
నాకు ఇంకో.. సంఘటన నా స్కూల్ లైఫ్ లో చాలా గుర్తు... నేను సెవెంత్ స్టాండర్డ్ చదివే టప్పుడు.......... సరోజినీ మాం అని సోషల్ చెప్పే వారు.. ప్రీ ఫైనల్ ఎక్షమ్ అవుతుంది.. నేనేమో.. ముందే అన్ని రాసేసి కాలిగా హాల్ టికెట్.. లో అక్షరాలూ లెక్కపెడుతున్నా...........
ఇంతలో.. ఆవిడా వచ్చింది......
మాం వచ్చిన మొదటి రోజు... మీ ambition ఏంటి అని అడిగితే,.,,, నేను ఏమో.. i.a.s అవుతా.. అన్నా... పెద్ద గొప్పగా.........
సరే.. ఇంతకీ.. వచ్చిన ఆవిడా ఏం చేస్తున్నావ్ అని అడిగింది... నేను చిన్ని స్మైల్ ఇచ్చి ఎక్షమ్ అయ్యి పోయింది.. జస్ట్ అలా కౌంట్ చేస్తున్నా... లెటర్స్ అన్నా.....
ఆవిడేమో... ఎన్ని ఉన్నాయి అండి.. నేను ఎంతో చెప్పా..
అపుడు.. "r u sure ? అన్నారు.. kbc లో amitabh గుర్తోచాడు నాకు అప్పుడు...
నేను మళ్లీ.. లెక్క మొదలెట్టేస..........
ఆవిడా.. నవ్వి ............... " నూ సివిల్స్ రాస్తా అంటున్నావ్.. చెప్పే ఆన్సర్ మీద.. కాన్ఫిడెన్సు లేక పోతే ఎలా... అని..."
ఇప్పటికి నేను ఆ వర్డ్స్ మర్చిపోను............... సివిల్స్ ఏమో కాని.. confident గా అయితే ఉంటా.. నేను ఏం చేసినా.. even తప్పు అయినా.........
ఇప్పటికి ఎక్కడో ఉంటుంది.. రాయాలి అని.. మే b రాస్తా నేమో... బట్ indian foreign service కి .........
స్కూల్ డేస్ ఎపుడు తిరిగి రావు........................
మీ ambition ఏంటి అని అడిగితే,.,,, నేను ఏమో.. i.a.s అవుతా.. అన్నా... పెద్ద గొప్పగా.........
రిప్లయితొలగించండి....
avvali..anni konala nundi aalochinche vaarile meerokkaru...
all the best..