29, జూన్ 2011, బుధవారం

మిర్చి...... italiano..

ఎప్పుడూ కారం పొడి వేసుకుని తినే మిర్చి బజ్జి.. italian season తో తింటే.. కొత్తగా ఉంటుంది... అలానే .. కొన్ని కొన్ని change లైఫ్ ని ఇంకా బెటర్ గా అనిపించేలా చేస్తాయి ...

చిన్ని చిన్ని arguments ego ని పెంచుతాయి.. కోపం వల్ల control తప్పుతాము.. మళ్లీ realize అయినా excuse అడగడానికి భయం , చిన్నతనం etc etc...

ఒక లైన్ ఉంటుంది పంచతంత్ర లో.. "ఎవరికి చెప్పే విదంగా వాళ్లకి చెప్పాలి "అని... "నువ్వు రేపు పోతావ్" అనే కన్నా..నీ అందమైన ముఖం చూసే అదృష్టం , రేపు ప్రపంచానికి ఉంటుందా.. అంటే.. :) :) వినే వాడికి ఎలాగో అర్ధం కాదు... సో మనం చావు కబురు చెప్పినా.. అదేదో.. బోనస్ గురించి విన్నట్టు వింటారు.. !!!

చాలా మంది astrologers చేసేది అదే కదా......... !!!

మాట్లాడటం తెలిసే కన్నా . హుర్త్ చెయ్యకుండా మాట్లాడడం తెలిసిన వాడు చాలా గ్రేట్.. తిట్టినా తిట్టారు అని అర్ధం కాకుండా.. మాట్లాడే వాళ్ళు ఇంకా గ్రేట్.. !!!

and now please last line మీరు నా మీద ట్రై చెయ్య కండి.. :)

You have to go on and be crazy. Craziness is like heaven.
Jimi Hendrix


అనుకుంటాం కానీ లైఫ్ లో ఏదో ఒక పిచ్చి ఉండాలి.. అప్పుడే మనకు ఆనందం ఉంటుంది... మన పిచ్చిని పక్క వాడికి కూడా ఎక్కించే టాలెంట్ ఉంటే full timepass........... :)

I give thanks everyday that I've been able to take my craziness and make it work for me.

దమ్ముంటే చెప్పేసెయ్..

దమ్ముంటే చెప్పీసేయ్.. ఏం చెప్పిస్తాడు అది తెలీదు,,, ఇది ఒక ఛానల్ లో వస్తున్న ప్రోగ్రాం పేరు.. ఈ లైన్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి... ఎందుకు అంటే..

It hurts to love someone and not be loved in return.
But what is more painful is to love someone and never
find the courage to let that person know how you feel.


ఇక్కడ లవ్ అని కాదు.. విషయం అయినా.. expressing చాలా అవసరం.. ఇది చాలా సార్లు రాసా బట్.. when u can't express ur feelings towards others they never know them.. అప్పుడు వాళ్ళు అర్ధం చేసుకోలేదు అని బాధ పడకూడదు.. ఒక్కోసారి మనకి ఒక మైండ్ రీడర్ చేతిలో ఉంటే బావుండు అనిపిస్తుంది...lol.... అప్పుడు ఏదో మూవీ (పేరు గుర్తు రావట్లేదు )లో బ్రహ్మానందం లా తయ్యారు అవుతుంది ఏమో మన పరిస్థితి .. ;)

అన్నీ తెలిసిన దేవుడికే మన సంగతులు చెప్పుకుంటాం .. తెలియకపోయినా అన్నీ తెలిసాయి అనుకునే మన రేస్ ( మనుషులకి అని నా బాధ) కి చెప్పకపోతే.. కష్టం,,,

ప్రతీ ఒక్కరికి మీ మైండ్ రీడ్ చేసే టాలెంట్ ఉండదు కదా... అలా తెలుసుకోనప్పుడు వాళ్ళు మనకి క్లోజ్ ఏంటి అనుకుంటాం, బట్ అది తప్పు... ఎంత ఇష్ట పడ్డా , కేర్ చేసినా.. మనం చెప్పే దాకా మన విషయాలు ఎవరికీ తెలియవు... !!!

చెప్పినా అర్ధం చేసుకోలేని వాళ్ళ గురించి అంటే "నో కామెంట్స్"

రాత-గీత

మన రాత.గీత సరిగ్గా లేదు అని తిట్టుకో కూడదు .. ;) ఎందుకంటే అసలు గీత( పేరు ఉన్న అమ్మాయి కాదు లెండి :P) తిన్నగా ఉండదు ప్రపంచం లో... అసలు straight lines exists అవ్వవు అని einstein తల పట్టుకుని, కొట్టుకుని prove చేసాడు... :) (అంట )

నిజమే కానీ straight lines నిజానికి ఉంటాయి universe లో geometry lines కాదు అంట అవి. lines of love.. అని చెప్పారు ఓషో... !!!

థింగ్ ఏంటి అంటే.. ఈరోజుల్లో lines straight గా ఉంటాయేమో.. love lines అన్నీ maximimum.. curved గా ఎటు తేలకుండా ఉంటున్నాయి... ఎక్కడ ఉంటున్నామో.. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా... !!!

28, జూన్ 2011, మంగళవారం

chiggy wiggy

ఏంటో సంవత్సరాలు రాయటం మానేసాను అనిపిస్తుంది... కానీ సూపర్ ఎంజాయ్ చేస్తున్న లైఫ్ ని రోజుకో నోవెల్.. పూటకో సినిమా.. :) :)

"and i dont want a shining star...
and i dont want to be rescued
neither frog nor charming prince... "


ఏంటి లైన్స్ అనుకుంటున్నారా.. బ్లూ.... మూవీ చూసుంటే.. సూపర్ సాంగ్ "i wanna chiggy wiggy with u "... kylie minogue ది సో catchy... ఎన్ని years అయినా ఫ్రెష్ గా ఉంటుంది...


సాంగ్ వదిలేస్తే...

నేను మధ్య మరీ ఎక్కువ సార్లు చూస్తున్న మూవీ.. when in rome.... లవ్లీ లవ్ స్టోరీ............... ;) చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది.. ఇంట్రో సాంగ్ ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.. సో మీరు కూడా ట్రై చెయ్యండి...


పిల్లోడు సిద్దార్థ 180 అన్నపుడు ఏదో 108 related అనుకున్నా.. ఏంటో.. స్క్రీన్ మీద కూడా ఏడుపు అయితే ఇంక entertainment ఎలా........... ?? కానీ camera work సూపర్... !!!

మనము ఎంత ఏడిచినా.. పక్కోడు ఏడవడు.. మన దగ్గర ఏడిచినట్టు pretend చేస్తాడు.. అది నడుస్తున్న జమానా... !!!


10, జూన్ 2011, శుక్రవారం

shel silverstein ...

i opened my eyes
And looked up at the rain,
And it dripped in my head
And flowed into my brain,
And all that I hear as I lie in my bed
Is the slishity-slosh of the rain in my head.

I step very softly,
I walk very slow,
I can't do a handstand--
I might overflow,
So pardon the wild crazy thing I just said--
I'm just not the same since there's rain in my head


ending super కదా.. రాసింది shel silverstein...

నేను కూడా వర్షం లో తడిచిన తర్వాత నాలా లేను.. బోల్డు change వచ్చింది.. ఎందుకో తెలుసా.. తగ్గింది అనుకున్న జలుబు మళ్లీ తిరిగి వచ్చింది.. :) :)

నెలకి ఒక్కసారి చూడకపోతే నా మీద బెంగ పెట్టుకుంటుంది.. పాపం :P

short కట్..

ఇయర్ లో మంచి నేమ్ ఉన్న వాళ్ళు బోల్డు మంది చనిపోతున్నారు కదా.. painter హుస్సేన్ కూడా ఇయర్ లోనే.. ;) something wrong with this year.. :) సో మరీ ....ఫేం తెచ్చుకోవటానికి ట్రై చెయ్యకండి ఇయర్ :P

ఎవరయినా నీకు పాడటం వచ్చా ...అంటే చాలా బాగా వచ్చు అంటా.. :) నేను పాడే సందర్భాలు రెండు.. ఒకటి వేరే వాళ్ళ పుట్టిన రోజు అప్పుడు , ఇంకోటి నా పుట్టిన రోజుకి ఎవరూ birthday song పాడకపోతే నాకు నేను పాడుకోవాలి గా :) :P

uff.. నాకు నేను పాడుకోవాలి అన్నా ఇంకా రెండు నెలలు ఆగాలి.. లాస్ట్ year ఇలానే మరీ ఆనందం ఎక్కువ అయ్యిపోయి birthday టైం కి జ్వరం వచ్చింది.. సో ఈసారి నో birthday plannings.. :)

well u know what.. గ్రీసు లో జానుస్ అన్న ఒక దేవత ఉంటుంది.. ఆవిడకి రెండు ముఖాలు ఉంటాయి అంట ,ఒకటి future ని represent చేస్తుంది ఇంకోటి past ని చూస్తుంది అని అంటారు...

మనం ఏదయినా పని మొదలు పెట్టే టప్పుడు ఆవిడని తలుచుకుంటే , జనరల్ గా year starting లో pray చేస్తారు అంట...

ఎక్కడ ఉన్నాను ...,, తలుచుకుంటే.. మన past ని బట్టి మన future ని చాలా హ్యాపీ గా ఉంచుతుంది అని కొంత మంది నమ్మకం.. past లో ఉన్న తప్పులు ని కూడా ఎక్ష్కుసె చేస్తుంది అని అనుకుంటారు,,, :)

ఒకటి మాత్రం నిజం కదా.. ఇది వరకు రోజుల్లో దేవుడిని ఎలా pray చెయ్యాలి అన్న దానికి shortcuts చెప్పే వాళ్ళు.. రోజుల్లో ఎన్ని పాపలు చేసినా పర్వాలేదు వాటిని erase చేసుకోవటానికి ఎం పూజలు చెయ్యాలో వాటికి short cuts చెపుతున్నారు.. :) :)

చినుకు..

నాకు అయితే "rain rain go away"
అని మళ్లీ స్కూల్ కిడ్ లా పాడాలి అనిపిస్తుంది...

సడన్ గా temperature లో భలే change వచ్చింది,, చల్ల గాలి, చిన్ని చిన్ని చినుకులు వర్ష కాలం వచ్చేసింది కదా.... నాకు సీజన్లో అంటే కొంచెం ఇష్టం, ఇంకొంచెం ఇష్టం లేదు....

చిన్నప్పుడు అయితే summer holidays కోసం వెయిట్ చేసినట్టు.. వర్ష కాలం కోసం వెయిట్ చెయ్యడం .. :) ఎప్పుడు పెద్ద వర్షం పడుతుందా.. ఎప్పుడు holidays declare చేస్తారా అని ఎదురు చూడటం .. :) కానీ హైదరాబాద్ లో కొంచెం వర్షం పడితే పైన ఆకాశం లో ఉన్న నీళ్ళు అన్నీ కింద పడ్డాయేమో అనిపిస్తాయి రోడ్స్... :)

రోడ్ మీద తిరిగే పనికి break పడుతుంది.. :(

ఎప్పుడు అయినా వర్షం పడితే bad weather అని తిట్టుకోకండి...

Sunshine is delicious, rain is refreshing, wind braces us up, snow is exhilarating; there is really no such thing as bad weather, only different kinds of good weather.

ప్రతీది ఇష్ట పడండి అప్పుడు ఇష్టం లేనిది ఉండదు.. అని అస్సలు చెప్పను, ప్రతిదీ డిఫెరెంట్ గా ఇంటర్ప్రేట్ చేసుకోండి బాగా ఉన్నా లేకపోయినా కొత్తగా ఉంటుంది.. :)

అప్పుడు వర్షం నచ్చచ్చు.. వర్షం లో ఆఫీసు కి or కాలేజీ వెళ్ళ వలసి వచ్చినా బాగా ఉండచ్చు.. :)



9, జూన్ 2011, గురువారం

8th కలర్

ఈరోజు బయటికి వెళ్తుంటే...ఒక స్కూల్ hoarding చూసాను.. హైదరాబాద్ అంతా ఈ schools తోనే నిండి పోతున్నాయి.. ఎక్కడి నుంచి పిల్లలు వస్తారో అర్ధం అవ్వట్లేదు వీళ్ళకి.. parents కూడా experiments చేసి ఇక్కడికి అక్కడికి మారుస్తారు..


ఇప్పుడు సంగతి ఏంటి అంటే.. ఒక స్కూల్ పేరు "ఆకృతి i స్కూల్. ది 8th కలర్ " ఇది సడన్ గా చూసినపుడు.. మనకు బేసిక్ గా 12 colors ఉంటాయి కదా.. 8 కలర్ ఏంటి అనుకున్నా ఒక moment... తర్వాత బ్లింక్ అయ్యింది.. rainbow లో 7 colors కి ఇది ఎనిమిదోది ఏమో అని...


స్కూల్ వాడు ఇంతే abstract గా పాఠాలు చెప్తే.. పిల్లలు .. పని గోవిందా... :)


నన్ను అడిగితే ఒక 6 years దాకా మీ పిల్లలని మీ ఇంట్లోనే ఉంచుకుని టైం తీసుకుని lesson చెప్పుకోండి.. childhood ని ఎంజాయ్ చెయ్యనివ్వండి.. అంతే కానీ మరీ 2 years కి ప్రీ స్కూల్ కి పంపెస్తారేంటి.. !!!


ఇలానే మనం ఉంటే మీ కడుపులో ఉన్న పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పే schools కూడా పెట్టేస్తారు ... ఎందుకంటే వాళ్లకి కావలసింది మనీ మనకు కావలసింది మన పిల్లల చదువు.. కాదు కాదు.. ఎంత తొందరగా మన కిడ్స్ rank కార్డు తెస్తారా ఎంత తొందరగా మన పబ్లిసిటీ చేసుకోవాలా అని...


1 క్లాసు కి engilsh grammar అంట...


మారాలి చాలా... ఈ ఆలోచనా విధానం.. !!! (సూపర్ తెలుగు లో రాసాను ఈ లైన్ :P ) మార్పు కావాలి.. :)


నాకు ప్రస్తుతానికి break కావాలి.. సో. ఆపేస్తున్నా పోస్ట్.. !!!

f.. f.. l...

forgive,forget , love.... ఈ మూడు మాటలు చాలా usual గా మనకు వినిపిస్తాయి ఏదయినా relationship ప్రాబ్లం లో ఉన్నప్పుడు... అండ్.. మనం అనుకుంటాం...


మనని ఒంటరిగా వదిలేసిన వాళ్ళని how can we love.. ?


మన హప్పినెస్స్ అంతా ruin చేసిన వాళ్ళని how can v forgive?


ఒక్కప్పుడు మన లైఫ్ అయినా వాళ్ళని how can v forget... ??


చలో మరి నేను కూడా ఈ మూడు వర్డ్స్ ఏ advice ఇస్తాను ఎవరికి అయినా....


కానీ.. forget the person u love అండ్ forgive u.. for liking such a dumb guy/girl :P :)


ఈ మధ్య నాకు ఇలాంటి పోస్ట్స్ రాస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏదయినా counselling(selling P ) సెంటర్ పెట్టుకోవచ్చు ఏమో అని.. :P


మన హప్పినెస్స్ ని తీసేసుకునే ఏ మెమరీ కానీ ఏ పిల్ల or పిల్లోడు కానీ మన లైఫ్ కి వర్త్ అవ్వరు.. అండ్ వర్త్ అయిన వాళ్ళని మిస్ అవ్వ కూడదు .. make it simple silly.. :)