నాకు ఈ రోజు ఒక మెసేజ్ వచ్చింది మొబైల్ కి.....
అమ్మాయి అబ్బాయి నడుమ స్నేహం గురించి కొంత మంది చెప్పిన మాటలు....... (నేను అనువాదించా తెలుగు లో)
shakespeare : "ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పటికీ జీవితాంతం స్నేహితుల్లా మిగిలిపోరు...."
lincoln : "స్నేహం అనేది మనం ఏదయితే ప్రేమ అనుకుంటామో దానికి మొదటి మెట్టు....."
jackie chan : "ప్రేమ అనేది.. జీవితాంతం ఉండే స్నేహం "
michael jackson : "ఒక అమ్మాయి లేక అబ్బాయి నీ ప్రాణ స్నేహితుడు / స్నేహితురాలు అయితే.. వాళ్ళు చాలా సులభంగా జీవిత భాగస్వామి కాగలరు...
బానే ఉన్నాయి కాని నిజంగా జీవితాంతం స్నేహితుల్లా ఉండలేమంటార... కావచ్చు.. ఎందుకు అంటే ఏదో సమయం లో ఒక్క నిమిషం లో అయినా వాళ్ళకి మనం ఆకర్షించ బడచ్చు..
ఒక వేళ కేవలం .. స్నేహితులయినా కూడా.. తర్వాత తర్వాత... వాళ్ళ partner ఏమి అనుకుంటారో అన్న భయం వల్ల కూడా కొంచెం intimacy తగ్గచ్చు.... స్నేహం పోదు.. కాని.. గాడత తగ్గుతుంది అని నా అభిప్రాయం...
ఏదో సమయం లో ఒక్క నిమిషం లో అయినా వాళ్ళకి మనం ఆకర్షించ బడచ్చు..its true
రిప్లయితొలగించండిAbsolutly correct
రిప్లయితొలగించండిya u r right
రిప్లయితొలగించండిall the above r correct
రిప్లయితొలగించండి