16, ఏప్రిల్ 2010, శుక్రవారం

చిల్లర గోల....

గోల అంట గోల కాదు.. ప్రతి జీవిది .. గోల అలానే నాది కూడా .............. జనాలను చిల్లర అడగలేక ప్రాణం పోయేటట్టు ఉంది.. ప్లీజ్ అలా అని నేను "అల్ ఇండియా భిక్షక సంఘం" లో సభ్యురాలిని కాలేదు.... :-( :-(

కాని చిల్లర విలువ చాలా ఉంది అండి... పది రూపాయలకి వంద నోటు, అయిదు వందల నోటు ఇస్తుంటే... జనాలు వింతగా చూస్తునారు నన్ను,,, కాని చిల్లర నా చేతిలో ఎప్పుడూ ఉండదు... ఎంత మార్చినా.. అప్పుడే అయ్యి పోతుంది .. మళ్లీ చిల్లర వేట మొదలు...

చిల్లర వాళ్ళ ఎన్ని కష్టాలు పడ్డాను నాకు మాత్రమే తెలుసు :-(

జానాలు ఎవరయినా అయిదు వందల నోట్లు వెయ్యి నోట్లు.. ప్రింటింగ్ చేస్తారేమో.. నాకు గనక అలంటి అవకాశం వస్తే రూపాయి ,అయిదు రూపాయిల బిళ్ళలు ముద్రించుకుని ఒక రూం నిండా నింపుకోవాలని ఉంది.. :-)

మొన్న ఎప్పుడో.. షాప్ కి కేవలం change మారుద్దామని... వెళ్లి ఒక రెండు.. హైడ్ అండ్ సీక్ biscuit పాకెట్లు తీసుకున్నా... తీరా అక్కడ నోట్ ఇస్తే.. అయ్యో చిల్లర లేదండి.. అని టీవీ anchor లా ఒక పది నవ్వులు నవ్వి చెప్పింది.. ఒక పని చెయ్యండి రేపు ఇవ్వండి మనీ అని అంది .... :-(
మళ్లీ చచ్చినట్టు రెండో.. రోజు అంత దూరం వెళ్లి ఇవ్వాల్సి వచ్చింది... పెట్రోల్ డి....

దేవుడా.......... నాకు ఏమి వద్దు... అసలు చిల్లర నన్ను ఎవరూ అడగకూడదు.. ఒక వేళ నా దగ్గర చిల్లర లేకపోతే ఫ్రీ గా తీసుకోమ్మా.... అనేలా చూడు.. ప్లీజ్..... !!!

7 కామెంట్‌లు:

  1. naaku telusu ga nee chillara gola...cool drink gurinchi kuda telusu niki...chappanaa...hehehe..:P

    రిప్లయితొలగించండి
  2. n1 maaku ikada ade badha kani reverse chillara ivvalsi vasthe choclates istahru edo chinna pillalaga :P.

    రిప్లయితొలగించండి
  3. బాబూ శరత్ bermuda triangle మిస్టరీ లో కూడా ఒక వ్యాఖ్య రాసాను ఇది కూడా చూడండి
    http://nikithachandrasena.blogspot.com/2010/04/bermuda-triangle.html

    రిప్లయితొలగించండి
  4. maadi kuda chillara club andi
    welcome :-)
    balu garu edurkunna sanghatanalu maa college canteen lo rojoo edurkuntune untamandi
    ponee icchevi costlyva ante avi tinte anthe.... govinda gooooovinda....

    రిప్లయితొలగించండి