10, ఏప్రిల్ 2010, శనివారం
కొత్త వంటిల్లు...
వంట చేస్తూ ఉన్నపుడు.. ఒక్కోసారి చేతులు.. ఏమయినా కొంచెం జిడ్డుగా ఉంటే.. టాప్ తిప్పుదామని ఎంత ప్రయత్నించినా అది తిరగదు... స్నానచేసేటప్పుడు కూడా.. ఇలాంటి పరిస్థితి.. మనకు చాలా సార్లు వస్తుంది....
కంపూటర్లు, ఫోనులు.. అన్ని టచ్ స్క్రీన్ అయిపోతున్నాయి.. అలాగే ఈ వాష్ బేసిన్ కూడా.. టచ్ స్క్రీన్ అన్న మాట... చూసారా కుడి వైపు బటన్ లు ఉన్నాయ్... అవి జస్ట్ టచ్ చేస్తే చాలు.. వేడి నీళ్ళో, చల్ల నీళ్ళో.. ఏది కావాలంటే అవి వచ్చేస్తాయి..... ఆగండి.. మా అమ్మకి చెప్పాలి దీని గురించి.............. నాకు అయితే చాలా నచ్చింది... ఇది compac వాళ్ళది ........
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
baagundi...
రిప్లయితొలగించండి