7, ఏప్రిల్ 2010, బుధవారం

రేచార్జ్ కోసం.. గీకండి...

ఇది ఒక వారం రోజుల క్రితం జరిగింది...
నేను మొబైల్ లో బాలన్స్ అయిపోయింది అని.. airtel కార్డు తెచ్చుకున్నా.. అక్కడి దాకా బానే ఉంది... వెనకాల.. నెంబర్ కోసం స్క్రాత్చ్ చెయ్య మన్నాడు... సరే కదా.. అని.. స్టార్ట్ చేశా.. నేను చేసిన.. సారీ గికిన విధానానికి... numbers ఒక మూడు పోయాయి... కార్డు అమౌంట్ ఏమో.. ఎక్కువ... వదిలేద్దాము అంటే...
సరే అని.. కేర్ కి చేస్తే.. సారీ అండీ... కొన్న చోట అడగండి అన్నాడు... అక్కడికి వెళ్ళినా ఎం లాభం లే....

నిన్న నా మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది....
"ఒక వేళ.... మీకు పరీక్షల్లో సమాధానం రాకపోతే...
@@@@@@@@@@@@
విధంగా రాసి.. జవాబు కోసం.. స్క్రాత్చ్ చెయ్యండి..."
అనండి అని..........

ammo... మళ్లీ అపట్లా జరిగి.. నా జవాబులు కూడా పోయాయి అనుకోండి..... మా ఇంట్లో.. నాకు... పాకెట్ మనీ కూడా అదే విధంగా ఇస్తారు....

బెస్ట్ పాలసీ ఏంటి అంటే...


"if u cant convince anyone.. confuse them..."...

2 కామెంట్‌లు: