8, ఏప్రిల్ 2010, గురువారం

నవరత్నాలు...


maaNikyaM taraNeH sujaatyamamalaM muktaaphalaM shiitagoH
maaheyasya cha vidrumaM marakataM saumyasya gaarutmatama
devejyasya cha puShparaajamasuraachaaryasya vajraM shaneH
niilaM nirmalamanyayoshcha gadite gomedavaiduuryake

కొంచెం చూసుకొని కొనండి ఈ నవరత్నాలు ఎందుకు అంటే.. ఏమైనా తేడ అయితే చాలా కష్టం...

జనరల్ గా .. ముత్యం వచ్చి చంద్రుడికి.. సూర్యుడికి.. కెంపు.. శుక్రుడికి.. పగడం అల.. తొమ్మిది రత్నాలు తొమ్మిది గ్రహాలకు.. అన్నట్టు...


ఇక్కడ కొన్ని తెలుగు లింకులు ఇస్తున్నా.. దానిలో.. చాలా స్తోత్రాలు.. నామాలు ఉన్నాయి.. మీ పూజకి పనికిరావచ్చేమో..
www.sanskrit.safire.com
www.janutenugu.com
www.maganti.org






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి