8, ఏప్రిల్ 2010, గురువారం

మళ్లీ రావా.....


మనలో చాలా మంది ఏదో ఒక.. సమయం లో ఒక్కలని చాలా ఇష్ట పడతాం... వాళ్ళతోనే.. మన సమయాన్ని.. తెలీకుండా గడిపేస్తాం... ఏదో సంఘటన వల్ల విడిపోవచ్చు.... ఏదో చెప్పాలని చాలా ప్రయత్నిస్తాం. కానివాళ్ళు మన మాట వినకపోవచ్చు... తిరిగి వాళ్ళు మన జీవితం లోకి రారు అని మనకు తెలుస్తుంది.. కాని వదలలేము... అది స్నేహితులయినా కావచ్చు.. ప్రేమించిన వారయినా కావచ్చు..
ఇది చదవండి ఒక సారి..
"
చెప్పుకున్న ఊసులు మెల్లిగా జారిపోతున్నాయి.. నాకు తెలుసు అవి ఏదో రోజు.. పూర్తిగా .. గాలిలో కలిసి పోతాయి అని.. మనం జీవితాంతం కలిసి ఉంటాము అనుకున్నా.. కానీ అది కల అని ఈనాడు తెలిసింది.. అందరూ.. అంటారు.. కొన్నిరోజుల్లో అంతా మర్చిపోతావు అని.. కాని నాకు తెలుసు అది అసాధ్యం అని.. నీ జీవితం వేగంగా మారిపోతుంది.. కాబట్టి జరిగినది మర్చిపోవడానికి ప్రయత్నిస్దాము............ కాని నీతో గడిపిన క్షణాలు... నా గుండెల్లో దాచుకున్న.. నీ మాటలు.. ఎప్పటికి చేరిగిపోవు........."

ఇది
ఇంగ్లీషులో చదివా నండి... దానికి కొంచెం మిర్చి మసాల ఆడ్ చేసి.. హి హి.. అంటే.. సొంత కవిత్వం mix చేసి... నా బ్లాగ్ లో దాచేసుకున్న... ఇలాంటి పరిస్థితి నిజంగా ఎవరికీ రాకూడదు... అని నా ఆశ... ఎందుకు అంటే.. మనం చాలా ఇష్టపడిన వాళ్ళను దూరం అయితే.. గాయం చాలా బాధ పెడుతుంది ..............

7 కామెంట్‌లు:

  1. గాయాల్ని రేపే
    జ్ఞాపకాల్ని మరచి
    పోతే బావుణ్ణు..!

    రిప్లయితొలగించండి
  2. చాలా సేపయిందే కొత్త పొస్ట్ వచ్చి..:-)

    రిప్లయితొలగించండి
  3. @ ha ha.. tht may b true.. ha nenu cheppina friend hes frm u.k .... antha kanna details anavasaram

    రిప్లయితొలగించండి
  4. @ ayyi undacchu.. nenu raasindi abt my friend tanadhi u.k.. inthakanna DETAILS ANAVASARAM GA....

    రిప్లయితొలగించండి