9, ఏప్రిల్ 2010, శుక్రవారం

మీకు తెలుసా...........!!


ఎపుడూ .. ... పక్క దేశాలు చాలా అభివృద్ధి చెందాయి అనుకుంటాం... కాని నిజం చెప్పాలి అంటే.... ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఎన్నో నవీన పరికరాల గురించి ఎప్పడో.. పురాణాలలో చెప్పి ఉన్నారు......
ఇంకా
.. వేదాలు మనం కొంచెం జాగ్రత్తగా చదివినట్టు అయితే.. రాకెట్ గురించి... కూడా.. రాసారు అంటా... అంత ఎందుకండీ.. రావణుడు.. విమానం లాంటి దానిలోనే ఆకాశం లో తిరగాలేదా... (పుష్పక విమానం)
ప్రోటాన్.. అలాంటి అణువుల గురించి కూడా మన వాళ్ళు ప్రస్తావించారు.....
మహా భరతం లో.. వంద మంది కౌరవులు కుండలో నుండి పుట్టారు అంటారు... దీనిని టెస్ట్ ట్యూబ్.. బేబీ లానే అనుకోవచ్చు,, కదా...
ఇలా ఒక్కకటి అనుకుంటే చాలా విషయాలు చెపచ్చు.....
మన
సంసృతి చాలా పురాతన మయినాది... అన్నిటికన్నా గొప్పది అని చెప్పుకోవడానికి.. ఎప్పుడు మనం గర్వ పడాలి....
మన సంస్కృతం ఈరోజు మన కంప్యూటర్ భాషలకు చాలా అనువయినది అంట....(ఫోర్బెస్ పత్రిక చెప్పినది )
వైద్య
శాస్త్రం లో సర్జరీ లో.. మొదట చేసినది.. "శుశ్రుత"
ప్రపంచం
లో మొదటి గ్రనయుటు గుడి.. మన దేశం లోనిదే...
అంత ఎందుకు ప్రపంచం లో ఎత్తు అయిన క్రికెట్ గ్రౌండ్ మన దేశం లోనే ఉంది... హిమాచల్ ప్రదేశ్ లో...
ఎక్కువ
వజ్రాల గనులు మన దేశం లోనే ఉండేవి.... కోహినూర్ మనది.......
మన
పురాణాలను ఎప్పుడూ గౌరవించండి.............. మన సంస్కృతిని కూడా.......
ఒకవేళ మీకు పొగడడం ఇష్టం లేకపోయినా పరవాలేదు కించ పరచకండి... ....
పొద్దున్న ఒక వీడియో చూసా...
ఒక
చిన్న పిల్లవాడు...
ఇలా మాట్లాడుతూ ఉంటాడు
" ఈరోజు నీ హాపీ బర్త్డే కదా... నీకు అరవయ్యి సంవత్సరాలు వచ్చాయి.... అంటే నువ్వు సీనియర్ సిటిజెన్ వి.. మా తాత లాగ
మరి నీకు ఏమి ఇవ్వాలి నేను... సరే..
నేను
పెద్ద అయ్యాక నిన్ను జాగ్రతగా చూసుకుంటా........ జన్మ దిన శుభాకాంక్షలు ........."
ఇదంతా.. మన భారత దేశ జెండా తో.. అంటూ ఉంటాడు బుడ్డోడు..

బావుంది కదా................. !!!! మనం కుడా మన వంతు ఏమయినా చేద్దాం............!!!!

3 కామెంట్‌లు:

  1. యమ తొందరగా రాసేస్తున్నారేంటండి..ఓ పోస్టు చదివేలోపు ఇంకోటి దర్శనమిస్తుంది. మాలంటి స్లో రీడర్స్‌కి ఇబ్బంది అవదూఇలాఅయితే...;)
    9 రోజుల్లో 48టాపాలా!!! మీ స్పీడుకి మాత్రం జోహార్లు...


    ఈ పోస్టు చదివాక కన్య్తాశుల్కం సినిమాలో ఓ డైలగు గుర్తొస్తొంది "అన్ని మన వేదాల్లొనే ఉన్నాయిష" అని. మనం వాటిని అక్కడికే పరిమితం చేశాం

    రిప్లయితొలగించండి
  2. 13 రొజుల్లొ 51 పొస్టులు , 4500 హిట్లు, కేకొ కేక .. కూడల్లొ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచురీ రికార్డ్ ఇదే.. మీనుండి ఈ మిగతా బ్లాగర్లు నేర్చుకొవాల్సింది చాలా వుంది.. ఒక 50 పొస్టులురాయగానే ఓ ఫొజు కొడుతూ వుంటారు.. ఇలాగే సెంచురీ , డబల్, ట్రిపిల్, బ్రియాన్ లారా రికార్డులు కూడా ఈ నేలాఖరులోపు చేసేయ్యాలని కోరుకుంటూ ...............

    రిప్లయితొలగించండి