

నాకు ఈ రోజు అన్ని ఇలా ఫోటోగ్రఫి collection పెట్టాలి అనిపించింది..... మనం తల్లి కడుపులో,.. ఉన్నపుడు .. ఎలా ఉంటామో చెప్పే పిక్స్ చాలానే ఉంటాయి... కాని ఇవి.. కొన్ని జంతువులు. ఎలా ఉంటాయో.. "national geography " వాళ్ళ "extra ordinary animals in the womb" అనే documentry లోనివి .. ఉల్త్ర సౌండ్ స్కాన్, చిన్ని కెమెరాలు ఉపయోగించి ఇవి బంధించారు ......
wowww simply superb.....:)
రిప్లయితొలగించండిsuperb,
రిప్లయితొలగించండిyou really have so much of energy. all the best in whatever you are in doing now.