నిన్న మా అక్క కాల్ చేసింది ... జూన్ లో వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అని మాటల్లో చెప్పింది ... అప్పుడు అయితే వాళ్ళ అమ్మాయికి కి కూడా సెలవలు ఉంటాయి కదా.. అంది.. మా అక్క పాప పేరు "జాన్వి" నన్ను "సాన్వి"
అని కూడా పిలుస్తారు... ఇదేదో నార్త్ పేరు కాదు అంది.. పక్క సంస్కృతం .. సాన్వి అంటే "వెయ్యి బంగారు కమల రేకుల్లో.. "
ఉన్నదీ అని అర్ధం అనమాట...
మా జాన్వి ఎగ్జామ్స్ బిజీ అంట... నేను ౩ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నా .. కాని అది నాకన్నా బిజీ.. చదివేది.. మాత్రం ఎల్.కే.జి....!!!!!
అన్నటు మర్చిపోయాను అది మొన్న హైదరాబాద్ లో ... ఒక స్కూల్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళింది 1 క్లాసు జాయిన్ అవ్వడానికి....
అబ్బో... పేద సినిమా స్టొరీ ఏ అయింది లెండి..అంకెలు ,అల్ఫబెత్స్, ర్హ్య్మెస్ ఇలా .. ఏవేవో అడిగారు,, ఇది పక్కనే పెడితే మా అక్క వాళ్ళని కూడా ఇంటర్వ్యూ.. ఇకడ చదివారు ఏ ఉనివెర్సితి.. తోటకూర.. గోంగూర...
సరే ఇకదతో ఆపితే baఅనే ఉంటుంది కాని.. శాలరీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి అంట... ఇంతా చేసి.. rendu నెలలు తర్వాత ఏ విషయం చెప్తాం అన్నారు...
డొనేషన్ సారీ ప్రారంభ ధర అక్షరాల లక్ష ఏం చదువులు ఇవి... ఈ ఫీజు తో సంవత్సరం డాక్టర్ చదువు ఫీజు కట్టచ్చు...
అంత బిజినెస్ మాయం...
వెనకటికి " అతడు" cinemalo suneel cheppinatuu ....
chadhuvu rakapothe emundhi.. school pettukovachu.....................!!!!!
meeru cheppindi nijame chaala schools business mind tho aalochinchi pillala bangaaru bhavishyatthuni naasanam chestunnayi..
రిప్లయితొలగించండిNenu meetho eakeebhavisthunnanu