నీ సంగీతం సుమధురం
నీ సంగీతం అజరామరం
బాధలో ఉన్న గుండె ను..
సేద తీర్చి.. ఉరకలేతించ్చే సంజీవనం ...
వాగ్దేవి కోడలు అయిన
లక్ష్మీ యొక్క ఆసనం
భూషణం అయి .. నీకు ఆభరణం అయినది ఈ వేళ..
ఓ.. రాజా.......!!!
సంగీతమనే స్వర సాగరం లో
ఆనిముత్యానివి నీవు..
ఏ స్వాతి చినుకు నీకు మూలమయినదో..
శత కోటి స్వరాంజలిలు...
నీ సంగీతానికి నమస్సుమాంజలి..
నీ పాదాలకు నా ఈ కవితాంజలి...
నాకు ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం... ఆయనకు ఇది అంకితం ఇస్తున్నాను...
:-O
రిప్లయితొలగించండిNice one Nikhita :)
రిప్లయితొలగించండిnijame namDi chala baga chepparu
రిప్లయితొలగించండి"వాగ్దేవి కోడలి ఆసనం" emiTi?
రిప్లయితొలగించండిsaraswati kodalu laksmi ye kada... lakmi devi aasanam padmam...
రిప్లయితొలగించండిసరస్వతి కోడలు లక్ష్మినా. :-)). బాబోయ్ మీరు కేక. :-)).
రిప్లయితొలగించండిఇదేక్కడి కొత్త కాన్సెప్ట్.. లక్షి ఎవరూ .. సరస్వతి ఎవరు... ఈ అత్త కొడళ్ల కాన్సెప్ట్ ఎమిటి.. బాబోయ్.. తెలుగు సీరియల్ ఎక్కువ చుస్తున్నారా ఈ మద్య .. పాపం వాళ్ళని వదిలెయ్యండి
రిప్లయితొలగించండిhm.. akkada correct ga express cheyakeka povadam valla vacchina chikku...
రిప్లయితొలగించండిaccording 2 our mythology... brahma vishnu nabhi nundi pudathaadu.. so.. koduku anukovacchuga... aa vidhanga.. laksmi sarasswati atha kodallani na abhipraayam
లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు కదా?
రిప్లయితొలగించండి'వాగ్దేవి కోడలు'కారెక్టరెవరో తెలియక అడిగా.
ya saraswati ki laxmi atta garu avuthundhi kani meeru chepindhi reverse andi:D
రిప్లయితొలగించండి