18, ఏప్రిల్ 2010, ఆదివారం

"ఫ్లవర్ అఫ్ లైఫ్ "




"
ఫ్లవర్ అఫ్ లైఫ్" ప్రపంచం లో ఉన్న చాలా మతాలలో ఉంది...ఇది జీవన ప్రక్రియ ను చూపిస్తుంది...
ఇది.. సంగీతం యొక్క structural form కూడా... ఎందుకంటే.. sphere లో.. ఉన్న లో ఒక్కో దానికి మధ్య ఉన్న దూరం సరిగ్గా.. సంగీతం లో టోన్స్ కి హాఫ్ టోన్స్ కి ఉన్న దూరం తో సమానం.... అంతే కాదు మనిషి యొక్క embryo కూడా ఇదే విదంగా వృద్ది చెందుతుంది.......
బొమ్మ లో.. కొన్ని సంకేతాలు దాగి ఉన్నాయి .. chinese వాళ్ళ ప్రకారం ....

మన దేశం లో ఇదే ఆకారం amritsar లో కనిపిస్తుంది... టర్కీ, ఇంకా egypt లో "టెంపుల్ అఫ్ ఒసిరిస్" లో కూడా....

అలా చాలా చోట్ల ఆకారం ఉంది.. జీవన ఆరంభానికి సంబందించిన.. వివరాలు ఇందులో నిక్షిపతమయ్యాయి.. అని చాలా మంది అభిప్రాయం.....

మొదటి బొమ్మ amritsar
రెండోది.. egypt లోనిది
ఇంకా మూడో దానిలో కొన్ని సంకేతాలు ఉన్నాయి చూడండి.... కొన్ని లెక్కలు వేసి.. వాటిని interpret చేసారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి