29, అక్టోబర్ 2011, శనివారం

ఒక్క extra గది కోసం

 "am very busy in making useless corrections  to this unneccesary documents..." lol.... లాస్ట్ కి జీవితం ఇలా అయిపోయింది.... :P 

నాకు పుట్టే  పిల్లలని  ఖచ్చితంగా   engineers  ని చెయ్యను.... :)

ఇందాక ఈ quote  చూసాను ఎక్కడో... 

 "Sometimes the people you think don't want to talk to you, are the ones waiting for you to talk to them." 

అసలు  వెయిట్ ఎందుకు చెయ్యాలి వాళ్ళే  approach  అవ్వచ్చు కదా.... :) మరిదే పొగరు అంటారు :P  మనం కూడా ముందు మాట్లాడచ్చు  కదా .... బట్ ఎప్పుడు ఎదతోడే compromise  అయిపోవాలి మన కోసం అన్నీ చేసెయ్యాలి అనుకుంటాం... :)

తప్పు లేదు అలా అనుకోక పోతే నే.. మీరు పై  నుండి దిగి వచ్చి నట్టు అన మాట.... :P "accomodating  people 

కానీ చాలా relations  ఒకరికి మాట్లాడటం ఇష్టం లేదేమో.. ఒకరు అంత టైం స్పెండ్ చెయ్యలేరు ఏమో అన్న ఫీలింగ్ వల్లే intimacy  , ప్రేమ తగ్గి పోతుంది... ఏమో... !! 

అదేంటో చాలా దగ్గరి వాళ్ళని మనం అంత గా పట్టించుకోము... like  మన parents , వైఫ్ అవ్వచ్చు... వాళ్ళు అర్ధం చేసుకుంటారు ఏమో.. మనం వాళ్లకి  టైం ఇవ్వకపోయినా అని..... 


డార్లింగ్.. there  you  are ... completely  in  a  wrong  notion  .... అలాంటి వాళ్ళే మన నుండి ఇంకా ప్రేమ expect  చేస్తారు.... !!!

అక్కడికి మొన్న ఒక స్టొరీ చదివాను..... 

"మా నాన్న రోజుకి పది గంటలు కష్ట పడి  పది గంటలు పని చేసి మూడు గదులు ఉన్న ఇల్లు కడితే... నేను 20  గంటలు పని చేసి 4  గదుల ఇల్లు కట్టాను.... జీవితం లో చివరికి చూసుకుంటే... ఆ ఒక్క  extra  గది  కోసం నా జీవితం లో ఆనందాన్ని అంతా మిస్ చేసుకున్నాను... నిజంగా అవసరమా.... అని... "

awesome  కదా..... !!!




27, అక్టోబర్ 2011, గురువారం

సీన్ సితార్

Boy: Marry me.. ?

Girl: Do you have a house.. ?

Boy: No..

Girl: Do you have a BMW car.. ?

Boy: No..


...Girl: How much is your salary.. ?

Boy: No salary.. but,..

Girl: No but. You have nothing.. How can i marry you.?? Leave 


please.!!

Boy: (talk to himself) I have one villa, 3 property lands, 3 


Ferrari, 2 Porsche.. Why I still need to buy BMW.?! How can I 


get the salary when actually I'm the BOSS..




ఈ మెసేజ్ నాకు భలే నచ్చింది.... :) నిజమే  అమ్మాయిలు financial  

సెక్యూరిటీ చాలా చూసుకుంటారు కమిట్ అయ్యే ముందు...  అది చూసుకుంటే 

పర్వాలేదు... అది ఒక్కటి మాత్రమే చూసుకుంటేనే.. సీన్ సితార్ అవుతుంది... 

:p

20, అక్టోబర్ 2011, గురువారం

Kisses to.......................


Kisses
 to all my fans and haters, you are my biggest inspiration.


అదేంటో కామెడీ మన గురించి తక్కువ తెలిసిన వాళ్ళే ఎక్కువ rumours  spread  చేస్తారు కదా....... :)



Haters can't hurt you unless you let them.



అది.... సో ఎవరు అయినా మిమ్మలిని hate  చేస్తుంటే, మీరు వాళ్లకి  రోల్ మోడల్స్ లాంటి వాళ్ళు ... మీలా ఉండాలి అన్న కోరిక peak  లో ఉండి, కానీ మీలా ఉండలేక మిమ్మలిని hate  చేస్తారు.... :P 


కానీ ఒకటి మాత్రం నిజం either  ఎక్కువ తెలుసుకోవాలి ఏ విషయం అయినా లేక తెలుసుకోవడం మొత్తానికి మానెయ్యాలి... సగం సగం తెలియటం వల్ల  మనకు  నష్టాలే ఎక్కువ... :P 

ఏ మనిషి గురించి అయినా ఎక్కువ తెలుసుకుంటే  వాళ్ళ negatives  ని positives  dominate  చేసేస్తాయి... ఇష్టం పెరుగుతది వాళ్ళంటే... :)

that 's  d  reason  may  be  మనం ఎక్కువ వాగే వాళ్ళలో నుండే  gf  ని bf  ని సెలెక్ట్ చేసుకుంటాం.... :P

19, అక్టోబర్ 2011, బుధవారం

sorry... :(


"sorry" అన్న వర్డ్ వల్ల వచ్చిన చిక్కు ఏంటి అంటే.. ఎంత పెద్ద తప్పు అయినా ఒక single  వర్డ్  తో   సరిపోతుంది అనుకుంటాం.... :) :)

కానీ అదో ఆనందం మనకి అంతే  చంపేసే  స్టేజి కి తీసుకెళ్ళి "అయ్యో  సారీ " నిజంగా నా ఉద్దేశం అది కాదు అని అనడం... :)

"It is a good rule in life never to apologize.
The right sort of people do not want apologies,
and the wrong sort take a mean advantage of them."

చెయ్యని  దానికి ఒక్కోసారి "సారీ" చెప్పలిసి వస్తది....  అది ఇంకా వర్స్ట్.... అసలు అలాంటి అప్పుడు  నోరు మూసుకుని ఉండటం బెస్ట్.... చెయ్యని దానికి excuse  అడిగే వాడు, మనం ఎన్ని సార్లు సారీ చెప్పినా  satisfy  అవ్వడు.... ప్రతి  సారీ  తప్పు చేసి నట్టు వాడి ముందు ఉండాలి అనుకుంటాడు... :) (వాడు/అది ఏదైనా మీరు replace  చేసుకోండి మీ convinience  :p   )

అందుకే నేను సారీ.... ఎక్కువ ఎవరికీ చెప్పను.... సారీ కోరుకొని వాళ్లకి తప్పితే.... :P 

ఎందుకో తెలుసా expect  చెయ్యని వాళ్లకి  ఎంత తక్కువ ఇచ్చినా బోల్డు ఆనంద పడతారు కదా.... నాలాంటి దానికి ఎంత ఇచ్చినా "నో satisfaction  " :)) అది వేరే సంగతి ......!!!!

"A stiff apology is a second insult...
The injured party does not want to be compensated
because he has been wronged;
he wants to be healed because he has been hurt."

అది అన మాట.. చెప్పే  సారీ.. కొంచెం తిన్నగా  చెప్పాలి అని ఏమో ఈ లైన్  అర్ధం.... :P 









చిన్న చిన్న విషయాలను


Now that I am missing you,
I can write you letters
telling you how much I feel for you
Now that I am missing you,
every little detail in life
reminds me of you and what you would do
Now that I am missing you,
I appreciate the sunset
knowing you’ll watch it, too
Now that I am missing you,
I can dream of you all
night long and all day, too.
Now that I am missing you,
I can look forward to that day
when we see each other again.
********************** 

దగ్గరగా ఉన్నంత కాలం మనకు మన వాళ్ళ మీద ఇంత బెంగ ఉండదు....:) దూరం ఎప్పుడూ  ప్రేమ ను పెంచుతుంది... !!!

కలిసి ఉన్నప్పుడు మనం పెద్దగా apprecite  చెయ్యలేని చిన్న చిన్న విషయాలను మనకు తెలియ చేస్తుంది కదా..... ,,,