5, ఏప్రిల్ 2010, సోమవారం

ఇంత ఖరీదు అయితే అమ్మ కొనదు.. :-(



నాకు వాచీలు అంటే చాలా ఇష్టం.. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా.. పెట్టుకుంటా.. కాని అదేంటో.. నా చేతికి వాచి ఎక్కువ పని చెయ్యదు .. ఎంత కాస్ట్లీ అయిన కూడా.. ఇక చూసి చూసి విసుగు వచ్చి వాచి పెట్టడం మానేసా మొన్నటి దాక.. మరీ దారుణంగా ఎగ్జాం కి కూడా పెట్టుకోకుండా వెళ్ళా ...కిందటి సెం అంతా ... మళ్లీ మధ్యనే పెట్టుకుంటున్నా ,,,
పైన ఉన్న బొమ్మ ఎంత ముద్దు వస్తుందో... ధగ ధగా.. జిల్ జిల్ జిగా అంటుంది కదా... బ్రేస్లేట్ లాగా కనిపిస్తుంది కదా.... కాని ఇది వాచి అండి... ఇది చూసి కొనాలనుకోకండి... ప్రపంచం లో ఖరీదయినది... దీని వేల కూడా ఇంకా డిసైడ్ చెయ్యలేకపోయారు... దీని తర్వాత స్థానం లో వాచి ధర "ఒకటి.అయిదు " మిలియన్ డాలర్లు ........ ఇంతకి వాచి పేరు... "Joaillerie 101 మంచేట్టే" మొత్తం ' అయిదు వందల డెబయ్యి ఆరు' వజ్రాలు పొదిగారు.... నాకు బాగా నచ్చింది... ఈయనా ఏమి చెయ్యలేను లెండి...... ఇంత ఖరీధయితే మా అమ్మ కొనదు..... :-( సరే మీర్మీ ఇంట్లో అడిగి చూడండి.... బెస్ట్ అఫ్ లక్........

4 కామెంట్‌లు:

  1. maa mom kudaa same... konanu.antundi...konanu kaadu..kona lemu...

    రిప్లయితొలగించండి
  2. కోట్లాది మంది ఒకపూట తింటానికే తిండిలేని ఈ ప్రపంచంలో ఇలాంటి ఖరీదైన వస్తువులు వేసుకుని గంగిరెద్దుల్లా తిరగాలనే సరదా భాధ్యతా రాహిత్యము. అమ్మ అట్లకాడ కాల్చి చేతిమీద ఓ వాత పెట్టాల్సింది , పెట్టనందుకు సంతోషించండి.

    రిప్లయితొలగించండి
  3. korikalaki bhadyatha eppudu.. undadhu... kaani ilanti saradaalu unna kuda.. kunchamayina pakka vaadiki cheyyali anna thought undaali...

    రిప్లయితొలగించండి