12, ఏప్రిల్ 2010, సోమవారం

మాటే మంత్రం...

ఇందాక ఒక పాట విన్నా.. భలే గమ్మత్తుగా పాడింది లే అమ్మాయి......

"నిన్ను - నన్ను- చెరో-.........."

అలా ప్రతీ రెండు పదాలకి గ్యాప్ ఇస్తూ పాడింది.. పాట అయితే బానే ఉంది అనుకోండి.... ఏం సినిమా అనుకున్నారు.. ఏడాది బిగ్గెస్ట్ హిట్... (ఏదో సరదాకి అన్నాలెండి... ) మరో చరిత్ర... అదే కొత్త మరో చరిత్ర....

అస్సలు సినిమా ఎందుకు తీసాడో పేరు ఎందుకు పెట్టాడో నాకు అయితే అర్ధం కాలేదు... చుసిన మీకుఎవరికయినా అర్ధం అయ్యిందా...?? పాపం వరుణ్ సందేశ్ సినిమాలు ఏవి.. హిట్ అవ్వట్లేదు.... మధ్య :-(

గోదావరి మూవీ చూసా ఇందాక... దానిలో కమలిని dub చాలా బావుంటుంది "నేను సీత మహా లక్ష్మిని తిక్క మహా లక్ష్మిని కాదు..."

కాని గొప్ప తిక్కగా ఉంటాయి లే మాటలు .... మధ్య ఏం మాయ చేసావే లో సామంత వాయిస్ కుడా dub చాలా బాగా కుదిరింది... సూర్య s/o కృష్ణన్ లో... సమీర రెడ్డి కి కూడా అమ్మాయే చెప్పింది.. కదా...

చక్కని మాటకు ఎంత అయినా చాలా పవర్ ఉంటుంది అండి.... ఇట్టే మనతో ఇంకా మాట్లాడాలి అన్న భావనతెప్పిస్తుంది ....

2 కామెంట్‌లు:

  1. FYI..
    chinmay has given her voice for samanta in YMC.

    This is her blog. http://chinmayisripada.blogspot.com
    http://www.chinmayionline.com/

    రిప్లయితొలగించండి
  2. గోదావరి లో కమలినికి డబ్బింగ్ సింగర్ సునీత చెప్పింది.

    రిప్లయితొలగించండి