ఒక అయిదేళ్ళ పిల్లోడు .. ప్రొగ్రెస్స్ కార్డు తీసుకుని వస్తాడు
" నాన్న నాకు మళ్లి ఫస్ట్ అనీ........!!!!"
దానికి తండ్రి తెగ మురిసిపోయి...
భార్యతో ఇలా అంటాడు
"చూడోయ్ మన వాడికి నా బుర్రే... వచ్చింది.......... "
అప్పుడు భార్య చాలా చమత్కారంగా..
"నిజం అండి .. ఎందుకు అంటే ఇంకా నా బుర్ర నా దగ్గరే ఉంది......!!!!!!
artamayyi artam kanattu undi :(
రిప్లయితొలగించండిhmmm Swapnaa gaari burra evariko icchesindi....ha ha just joking
రిప్లయితొలగించండి