3, ఏప్రిల్ 2010, శనివారం

మెరుపులో ఇంత ఉందా........!!!

We live in a 3-D space where everything is measured by height, width and length, and we are only capable of thinking within these limits.

ఒకవేళ నాలుగవ కోణం కూడా ఉంటే..... కాన్సెప్ట్ మనకు " parallel వరల్డ్" అనే కొత్త విషయాన్ని తెలియ చేస్తుంది అన్నమాట,,,
అంటే.. మన ప్రపంచం లాంటి ఇంకో ప్రపంచం మనతో పాటే నడుస్తుంది అనీ..
వినడానికి చాలా వింతగా అనిపిస్తున్నా దీనిని "స్ట్రింగ్ ధియరీ " అంటారు...teleportation
అంటే తెలుసా.. మీకు????
అంటే సడన్ గా .. వేరే ప్రపంచం లోకి వెళ్ళటం........... విత్ లైట్ స్పీడ్ ...
ఇపుడు... మెరుపుకి దీనికి సంభంధం ఏంటి antunaara.... సరే మరీ .. కొంతమంది శాస్త్రవేత్తలు అనడం ప్రకారం
మెరుపు మెరిసినపుడు ఖాళీ నుండి వేరే parallel వరల్డ్ కి దారి వస్తుంది.. అంట ..ప్రతీ సారి కాదుఅనుకోండి ....
గ్రహాంతర వాసులు, ఇంకా ఏమయినా శక్తులు అలానే యు. ఎఫ్ . అక్కడి నుండే వస్తాయి అని వీళ్ళుఅంటున్నారు ,,,,,,,,,,,,,,,,,
ఇక్కడ ఒక సంఘటన రాద్దాం అనుకుంటున్నా..

ఒకసారి ఇద్దరు మిత్రులు కార్ లో డ్రైవ్ చేస్తున్నారు అంట.. సడన్ గా మెరుపు వచ్చి కార్ చెట్టుకు తగిలిఆగిపోతది.. అప్పుడు వాళ్ళు అక్కడ ఇదివరకు ఎప్పుడూ చూడని ఊరు ఒకటి కనిపించింది .. అక్కడే ఎవరో ముసలమ్మా వీళ్ళకి అన్నం పెట్టింది అంట.. తెల్లారి లేచి చూసేసరికి వాళ్ళకి ఏమికనిపించలేదు.. కార్ చెట్టు దగ్గర అలా ఉంది......
ఇది నిజంగా జరిగింది అంటున్నారు.. మరి ....
చదవడానికి ఎలానో బావుంది కదా అని టపా రాసేసాను...........







1 కామెంట్‌: