18, ఏప్రిల్ 2010, ఆదివారం

కవిత

కవిత నేను ఒక వెబ్సైటు లో చదివా రాసిన వారి పేరు కూడా "కవిత" నే ... చాలా నచ్చింది నాకు

"నే నయనాల నడుమ దూరం ఎంత?
నే ఉచ్వాస నిశ్వాసాల మద్య దూరం ఎంత?
నే గుండె చప్పుడు వేగం ఎంత?
నీ కనురెప్పలకు సవ్వడి ఎంత?
నీ అడుగులకు ఎడం ఎంత?

జవాబు నీ చిరు నవ్వులో దాచుకున్నావా ?
నేను చెప్పనా.........
మన ఇరువురి మనసుల దూరం అంత..
రెప్ప పాటు క్షణమంత..
మన ఆలోచనల పరుగంత
నీ జ్ఞాపకాల విలువంత
మన ప్రేమ కున్న వయసంత
నేను నిన్ను చేరుకునే అంత


ఒక వేళ మీకు నచ్చితే క్రెడిట్ కవిత ను రాసిన కవిత ది .......

1 కామెంట్‌: