1, ఏప్రిల్ 2010, గురువారం

ఏప్రిల్ ఒకటి

నాకు తెలిసి ఈరోజు ఎవరికయినా ప్రేమించాను అని చెప్పడానికి చాలా మంచిరోజు ఎందుకు అంటారా... ఒకవేళ ఒప్పుకుంటే మంచిది లేకపోతే... " అయ్యో నమ్మేసావా ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్.....!!!!"
దీనే చావు తెలివితేటలూ అంటారేమో .............. :-)

4 కామెంట్‌లు: