16, ఏప్రిల్ 2010, శుక్రవారం

bermuda triangle మిస్టరీ


bermuda,florida,puerto rico... మూడు ప్రదేశాల్లో గల మధ్య ప్రాంతాన్న్ని "bermuda triangle " అంటారు.... ప్రాంతం లో ఒక మిస్టరీ జరుగుతుంది.. అని అందరి అభిప్రాయం..

ఎందుకు
అంటే చాలా విమానాలు, ఇంకా పడవలు అదృశ్యం అయ్యి పోతునాయి.... కారణాలు అంటే చాలా ఉన్నాయి.. కాని అన్ని ఊహలే.. నిజంగా ఎందుకు అవుతున్నాయి.. అని ఎవరికీ సర్రిగ్గా తెలీదు..

climate వల్ల.. కావచ్చు.. లేక.. thunder వల్ల కూడా.. అని కొందరి అభిప్రాయం.... కాని అటు వైపు ప్రయాణం చేసే విమానాలు చాలా వింత పరిస్థితులు ఎదురు కొంటున్నాయి .. అప్పటి దాక బాగా ఉన్నవి.. కూడా పడేయ్ పోవడం... అలా అన్న మాట... ప్రాంతం లో సుడి గుండాలు కూడా చాలా ఎక్కువ.... ఇంకా ప్రాంతం సముద్రం లోపల methane వాయువు.. బుడగలల ఉండడం వల్ల కూడా.. ఇలా అదృశ్యం అయిపోతునాయా అని.. కూడా అనుకుంటున్నారు ....

A mysterious time warp?
ఇక్కడ ప్రయాణం చేసిన ఒక pilot ఒక వింత అనుభవం చెప్తునాడు.. అదేంటి అంటే..
he experienced a distortion in space time. He had made the same trip on many occasions, but he claims that his journey that day was much faster than usual.

Is this scientifically feasible?

About 80 years ago, Einstein proposed his general theory of relativity which claimed that huge spinning objects could distort space and time in their surroundings.


మొత్తానికి ప్లేస్ ప్రపంచం లోని ఒక మిస్టరీ లలో ఒకటిగా ఉంది
...............

13 కామెంట్‌లు:

  1. Gaint Squid ఒకటి ఈ పడవల్ని తినేస్తుంది అని కూడా అంటుంటారు :-))

    రిప్లయితొలగించండి
  2. Dragon triangle ani ilantide okati Japan daggarlo undi.

    రిప్లయితొలగించండి
  3. తూచ్...ఇదంతా అబద్ధం. బెర్ముడా ట్రయాంగిల్ లేదు, బోడి ట్రయాంగిల్ లేదు. అక్కడా ఎంచక్కా పడవలు, విమానాలు తిరుగుతుంటాయి. ఏవీ మునిగిపోవు. :-)).

    రిప్లయితొలగించండి
  4. anni munigipothaayi ani kaadu.. kaani chaala planes and ships r disappeared at that point

    రిప్లయితొలగించండి
  5. @నిఖిత: Read this article.
    http://anilroyal.wordpress.com/tag/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82/

    రిప్లయితొలగించండి
  6. annaay.. mari idi

    http://www.firstscience.com/home/categories/mysteries.html

    రిప్లయితొలగించండి
  7. మిస్టరీ అన్నది కొద్ది వుంది కానీ... దానికి హైప్ ఎక్కువ విషయం తక్కువ.. ఈ విషయం మీద ఏకం గా పుస్తకాలే వున్నాయ్.. నేను చెప్పిన జయింట్ స్క్విడ్ కథ కూడా అందులోదే..

    రిప్లయితొలగించండి
  8. నిజమే...ఈ ప్లేస్ ప్రపంచంలోని మిస్టరీలలో ఒకటిగా ఇప్పటికీ ఉంది!

    రిప్లయితొలగించండి
  9. చిన్నప్పుడు ఒరిస్సాలోని రాయగడ పట్టణం దగ్గరలో జలపాతం దగ్గర స్నానం చేసిన రోజులు గుర్తొస్తున్నాయి.
    - మార్తాండ

    రిప్లయితొలగించండి
  10. Nagaprasad is right!

    బర్మ్యూడా ట్రైఏంగిల్ లో 1969 తరవాత ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. ఫ్లోరిడా నుండీ, విమానాలు నౌకలు యధావిధిగా తిరుగుతూనే ఉన్నాయి. మామూలుగా జరిగిన సంఘటనలని గోరంతలు-కొండంతలు చేశారని చాలామంది అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  11. ఫ్లారిడా బర్మ్యూడా మధ్య విమానాలు నౌకలు తిరుగుతున్నాయి.

    రిప్లయితొలగించండి