

మీకు నాలుగు వేల అడుగుల ఎత్తులో.. ఆకాశం లో ఎగిరినట్టు ఉండే అనుభవం కావాలా??? మరి ఎందుకు ఆలస్యం ఆరిజోన వెళ్ళండి............ అక్కడ గ్లాస్ తో తయ్యారు చేసిన దారి ఉంటుంది..... "గ్రాండ్ కాన్యాన్..." లో..... ఈ సెట్ అప్ అంతా .. వాహ వా ....... అక్కడ నడిస్తీ... కింద ఉన్న ప్రతీ ది మనకు కనిపిస్తుంది ......................!!! స్కై వాకింగ్ అన్న మాట............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి