8, ఏప్రిల్ 2010, గురువారం
తాగుడు....
సిక్స్ ప్యాక్.. జీరో సైజు... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే గోల.... జూ.. ఎం.టి.ఆర్.. లుక్ మారిపోయింది.. ఒక్కసారిగా... dieting వల్లో... మరీ ఇంకెందు వళ్ళో తెలీదు కాని... అదుర్స్ లో ఆదరకొట్టాడు... ఇంకా చాలా మంది అదే బాటలో కనిపించారు... అభినయ శ్రీ.. (ఆ అంటే అమలాపురం ) కూడా... చాలా మారిపోయింది...
కొంచెం తిండి తగ్గిస్తే చాలు .. ఏంటి.. dieting గా.. అని .. మొదలుపెడతారు జనాలు... ఒక కొత్త రకం dieting విధానం తెల్సిందండి.... ఎవరో ఒక రాజు... పాపం అధిక బరువు వల్ల .. గుర్రం నడపలేకపోయారు అంట.. అప్పుడు అయన తిండి మానేసి కొన్ని నెలలు.. సురాపానం తో బతికేసాడంతా.... ఇంతకి విషయం ఏంటి అంటే.. పాపం గుర్రం మీద నుండి పడే చనిపోయాడు పాపం.. .. ఇది "ఆల్కహాల్ తెరపి" ........(అంటే పని చేసినట్టే గా....)
తిండి మానేసి.. అలా తాగుతూ.. ఉంటే... వొళ్ళు తగ్గక ఇంకేమి అవుతుంది లెండి... అది లోపలి నుండి మనిషిని చంపేస్తుంది......
ఇంతకి తాగుడు మీద నా వాగుడు ఏంటి అంటే...
తాగినంత మాత్రానా తప్పు లేదు... తాగకపోతే.. బుద్ధిమంతులు .. అన్న గ్యారంటి లేదు... ఏ అలవాటు అయినా.... మితి మీరితే... కష్టం....
మీ తాగుడు.. మీ ఇష్టం.. కాని కొంచెం ఆలోచించండి... తాగి బొబ్బుంటే.. పర్లే... గోల చేస్తేనే..... బెడిసికోట్టేది.... ఎంతయినా.. ఈ తాగుడు -వాగుడు.. ఇంటర్ రిలటేడ్ లెండి...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తాగినప్పుడు వాగకుండా ఉండటం కష్టం అండీ... అసలు తాగెదే వాగటానికి.. :)
రిప్లయితొలగించండిtagite maravagalanu taganivvadu
రిప్లయితొలగించండిmarichipote taga galanu maravanivvadu
alage
tagite vaaga galanu taganivvadu
vaageste taga galanu vaaga nivvadu
మీరు ఈ పోస్ట్ వ్రాసేముందు ఏ మూడ్ లో ఉన్నారు? మీరు కూడా ఆఁ ......? నాకు డౌటే.
రిప్లయితొలగించండిendukandi... antha vaagaanu antaara???
రిప్లయితొలగించండి