3, ఏప్రిల్ 2010, శనివారం

మంత్ర దండం టి.వి. రిమోట్


నాకు ఒక చాలా ఇడియట్ అలవాటు ఉంది ,,,,, టి.వి చానెల్ మారుస్తూ ఉంటాను.. నిమిషానికి కనీసం ఆరు ...... ఇంకా చూసి చూసి పక్కన ఉన్న వాళ్ళకు విసుగు రావాలి ........ చాల మందికి ఉండే అలవాటేగా ఇది నాకు తెల్సి... పాతాల భైరవి సినిమాలో ... మాంత్రికుడు దండం తో.. మేజిక్ చేసినట్టు .. నాకు కూడా అలాంటివి వస్తే చట్టుక్కున మర్చేయచ్చు కదా... remot లేకుండా.... నా ఉఉహకు ప్రాణం పోసినట్టు ... నెట్ లో టి.వి. రిమోట్ కనిపించింది .. చూడడానికి అచ్చం హరీ పోట్టర్ మంత్ర దండం లా ఉంది... మనం ఇటు అటు తిప్పితే చాలు ... ఛానళ్ళు అవీ మారిపోతాయి... ఇది అమెరికా లో అందుబాటు లో ఉంది.. మనం ఎదురు చూద్దాం .... లేకపోతే ఎవరైన అక్కడి నుండి వస్తే తెప్పించుకోండి ......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి