



"ఇదివరకు మన పూర్వీకులు.. చాలా పొడువుగా ఉండే వాళ్ళు అంట... " ఒకసారి నేను వరంగల్ రామప్ప గుడికి వెళ్ళినప్పుడు.. అక్కడ మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి ఏంటి అంటే.. మా అమ్మ చెప్పిన సమాధానం ఇది... నిజమేనేమో.. కాని ఈ మద్య.. చిన్ని వాటిలికి ఆదరణ ఎక్కువ అయింది... చిన్ని లాప్టాప్ లు.. చిన్ని ఫోనులు... సరే.. మరీ ప్రపంచం లో జంతువులలో చిన్ని వాటిని చూడండి.. ఎంత చిన్నిగా ముద్దుగా ఉన్నాయో ............!!!
చిన్ని చమేలి,పిల్లి,గుర్రం ,కుక్క....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి