17, ఏప్రిల్ 2010, శనివారం

జ్ఞాపకాలు

మనం ఎవరినయినా.. మిస్ అవుతున్నాం అంటే.. అది వాళ్ళు మనతో లేకపోవడం వల్ల కాదు.. కాని వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు రావడం వల్ల.. అవి మళ్లీ వస్తాయా అన్న భావన .. మనలో రావడం వల్ల........

లైన్స్ నాకు చాలా ఇష్టం.. నిజమేనేమో అనిపిస్తుంది......... :-(


i miss my dad lott...

1 కామెంట్‌: