1, ఏప్రిల్ 2010, గురువారం
నాకు నచ్చిన కథ
ఒక రోజు రెండు ఏళ్ళ పాప ను వాళ్ళ నాన్న తిట్టాడు ఎందుకంటే చాల రంగు కాగితాలను పాడు చేసింది అని .. అపుడు తను ఏడ్చి చెప్తుంది..." నాన్న... నీకు bagumathiga ఇద్దామని .. ఒక పెట్ట దీనితో తయ్యారు చేశాను.."
అంటుంది..
అపుడు ఆ తండ్రి చాల బాధ పడతాడు..
తరవాత రోజు పాప ఖాళీ డబ్బా బహుమతిగా ఇస్తుంది .... అపుడు మల్లి ఆయననకి కోపం వచ్చి.."ఇలా ఖాళీ డబ్బా ఇవ్వకూడదు అని తెలిదా? అంటాడు..."
అప్పుడు పాప చాలా అమాయకంగా చెప్తుంది " ఇది కాలి పెట్టె కాదు.. దానిలో naa ముద్దులు బోల్డు నింపాను...."
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా బాగుందండీ ఈ చిట్టి కథ! :-)
రిప్లయితొలగించండిthanx andi
రిప్లయితొలగించండిhmmmmmmmm heart touching
రిప్లయితొలగించండిvryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy vryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy
రిప్లయితొలగించండిniceeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
chala bagundandi
రిప్లయితొలగించండిnijamga chinna pillala antha swacchamaina prema ekkada undadu kada
pillalu devudu challani vare.. kalla kapatamerugani karunamayule
chinna kathe aina chinnapillalla manasu elantido ceppe katha bavundi
రిప్లయితొలగించండి