కొన్ని సినిమాలు చూడటానికి.. bright గా ఉండవు... కాని conceptual గా ఉంటాయి.......... రొటీన్ లవ్ కథలు లా కాకుండా..,, బాణం మూవీ.. మీరు ఎవరైనా చూసారా............ ?? దానిలో పాటలు బావుంటాయి.. వినండి....
"నాలో నేనేనా.......... " అన్న పాట నాకు చాలా ఇష్టం... ప్రస్థానం కూడా కొంచెం వేరుగా ఉంటుంది కథ...... ఇట్స్ గుడ్...
ఇంకా.. నేను నా డార్లింగ్ .. "డార్లింగ్" మూవీ చూడలేదు....... సమయం చూసుకుని వెళ్దాము అనుకుంటున్నా... ప్రభాస్ అయితే చాలా బావున్నాడు అంట.... నేనైతే ఫ్యాన్ ని ప్రభాస్ కి ఆఫ్టర్ ఛత్రపతి ... చాలా మంది డైలాగ్ డెలివరీ రాదు అంటారు గాని ప్రభాస్ కి.... చూడడానికి బావుంటాడు.. పొడువు అదీ....
అపుడెపుడో.. లక్ష్మీ టాక్ షో వచ్చేది.. జీ తెలుగు లో..... దానిలో ప్రభాస్ ఇంటర్వ్యూ బావుంటుంది... ఇప్పుడు ఆ ప్రోగ్రాం రావట్లేదు కదా................ !!!! తను భలే మాట్లాడేదిలే................... :-) :-)
కాని ఒరిజినల్ గా అదే తీరు అయితే పరవాలేదు............ కాని మోహన్ బాబు తో మాత్రం చాలా బాగా తెలుగు మాట్లాడింది.... !!!
సమ్మర్ కదా.. అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లో చాలా బిజీ గా ఉన్నారు... అందరికి సెలవలె .. ఎకడో నాలాంటి వాళ్లకు తప్పితే... :-(
కానీ చిన్నపుడు భలే ఉండేది లే.. వేసవి కాలం అంటే...... మా వాళ్ళు అందరం.. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో.. గొడవ గొడవ చేసే వాళ్ళం ... ఎంత వద్దు అన్నా ఎండలో తిరగడం............. మా మావయ్య వాళ్ళకి పొలం ఉండేది.. అక్కడ... వాటర్ లో ఆడడం.... అబ్బో.. చాలా బావుండేవి లే........... ఇంకా.. ముంజులూ.. కోసి ఇచ్చే వాళ్ళు .. అక్కడ పొలం లో వాళ్ళు.. నాకైతే అసలు తినడం వచ్చేది కాదు.. మా వాళ్ళు చాలా ఫాస్ట్ గా తినేసేవారు.. చేతి తో.... నాది సగం బట్టలు మీదే.. :-(
అందుకే......... మొత్తం కోయించుకొని తినే దానిని.....
మళ్లీ ఆ డేస్ రావేమో.. ఇపుడు అందరు ఎవరి పనుల్లో వారు... ఒకళ్ళు ఉంటే.. ఒకళ్ళు ఉండరు............ అందుకే.. చిన్నపుడు.. బాగా ఎంజాయ్ చెయ్యాలి........ ఎలాగైన...
మా అప్పుడు.. schools లో.. nineth లో iit కోచింగ్ అలాంటివి ఉండేది... ఇపుడు.. ఆరో తరగతి నుండే.. తోమేస్తునారు....... తొమ్మిదో తరగతి వాళ్లకి అప్పుడే.. పదో తరగతి క్లాస్సులు స్టార్ట్ అయ్యిపోయాయి...
ఏం చెప్తాం.. రేపు .. ఒకటో తరగతి నుండే.. iit, మెడిసిన్ కోచింగ్ చెప్పేస్తారేమో.. పిల్లలకి........... :-) :-)
నిన్ననే నేను ప్రస్థానం సినిమా చూసాను, బాగుందండి.
రిప్లయితొలగించండి(ఒకటో తరగతి నుండే.. iit, మెడిసిన్ కోచింగ్ చెప్పేస్తారేమో.. పిల్లలకి )
హహ్హహ్హ ఏమోనండి నిజంగానే చెప్పేస్తారేమో !!