1, ఏప్రిల్ 2010, గురువారం
అమ్మాయీ కొంచెం ఆలోచించు.. !!!
అమ్మాయిలకి కొంచెం కోపం ఎక్కువ.. నాకు కుడా అనుకోండి.. మా అమ్మ చెపుతా ఉంటారు తగ్గించుకో అని.. ఏయన కోపం ఉన్న చోట ప్రేమ ఎక్కువ అంటారు .. ఇష్టమయిన వాళ్ళనే కదా కసురుకున్నా దగ్గరికి తీసుకున్న..
సరే మరీ ఒక కథ రాస్తా చదవండి.. కొంచెం విషాదాంతం ...
ఒకసారి ఒక అమ్మాయీ ముద్దుగా తన ప్రేమికుడిని ఉంగరం అడిగిన్న్ది ... తరువాతి రోజు.. పాపం వాడు బొమ్మ తెచ్చాడు ఉంగరం కాకుండా..
ఇంకా చూడాలి అస్సలే కోపం ఉన్న సత్య భామ ఏమో.. బొమ్మని విసిరి కొట్టింది .. అడిగింది ఏది అని.....??
పాపం అభాయి మాట్లాడకుండా బొమ్మ కోసం రోడ్ మీదకి వెళతాడు వేసిరేసినది తేవడానికి ..... ఇంతలో... విధి పాపం కార్ తగిలి చనిపోతాడు....
అంతా అయ్యాక అమాయి అతని అంత్యక్రియల రోజు తిరిగి అదే బొమ్మని పట్టుకుని ఏడుస్తూ ఉంటది, ఇంతలో దానిలో ఉండే బటన్ నొక్కబడి రికార్డు అయ్యిన మాటలు వినిపిస్తాయి..
"ప్రియా నీకు కావలసిన ఉంగరం న జేభులో ఉంది .... ఇది నా ప్రేమ కనుక అని...."
అప్పుడు అర్ధం అయింది అమ్మాయికి ..... కాని మిగిలింది సూన్యం.. అతని మాటలు జ్ఞాపకాలు తప్ప ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి