26, ఏప్రిల్ 2010, సోమవారం

సూపర్....... లైన్ !!

"The trouble with the world is
that the stupid are cocksure
and the intelligent are full
of doubt. "


పైన లైన్ చాలా బావుంది కదా........

చిన్న సంగతి గుర్తు వచ్చింది...

మాములు అప్పుడు దేవుడికి మనం అందరం పది అడుగుల దూరం లో ఉన్నా.. పరిక్షలపుడు.. రిజల్ట్స్ అప్పుడు మాత్రం పాపం ఆయనని చాలా కాకా పడతాం

హి హి.. నేను అంతేలెండి... రోజు దణ్ణం పెట్టుకోవడం మర్చిపోయినా ఒకోసారి... examz అప్పుడు మాత్రం.. తప్పకుండా....... దణ్ణం పెట్టుకుని.. కుంకుమ పెట్టుకుని.. వీలైతే విబూది పెట్టుకుని... ఇంకా.. ప్లేస్ ఉంటే.. ఆంజనేయ స్వామి సింధూరం ........... :-) :-)

ఏదో.. ఇన్ని పెట్టుకు నందుకు అయినా.. దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడని చిన్ని ఆశ...

పరిక్షా బాదితులు చాలా మంది ఇదే పని చేస్తారు కదా.......... :-)

నా batch ఎవరైనా ఉన్నారా......... ??

2 కామెంట్‌లు:

  1. :-)

    మేము ఎగ్జామ్స్ ఇంకా one month వున్నాయ్ అనగానే Every Saturday we used to visit Balaji Temple in .. అప్పుడు భక్తి ఎంత లా ఉండేదంటే early మార్నింగ్ 8 కి ఎగ్జామ్స్ వుంటే 5 కి నిద్ర లేచి గుడికి వెళ్లి అప్పుడే ఎగ్జామ్స్ కి వెళ్ళేవాళ్ళం.. ఇంకా ఏవో సెంటిమెంట్స్ .. Just like using the same pen every day.. etc.. ఇప్పుడు అనిపిస్తుంది.. ముందు నుంచి చదివివుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవని..

    రిప్లయితొలగించండి
  2. @ashok... nijame... nenu kuda exam baaga rasthe... adhe pen, pencil, scale.. order marchakunda. :-)

    రిప్లయితొలగించండి