13, ఏప్రిల్ 2010, మంగళవారం

15 రోజులలో...

రోజుకి నేను నా బ్లాగ్ మొదలు పెట్టి.. సరిగ్గా రెండు వారాలు... నా ఇంగ్లీష్ బ్లాగ్ అంటే మా వాళ్ళు అందరికి తెలుసు కాని.. నేను తెలుగు కూడా మొదలు పెట్టానన్న సంగతి ... తెలిదు.. సగాజంగా నా తెలుగు మీద నమ్మకం ఎక్కువ... ఎందుకంటే.. నా slang వచ్చి.. వేరుగా వుంటుంది... కానీ అందరూ నన్ను వినడానికి చాలా ఇష్ట పడతారు...

సరే.. అని మా అమ్మ కి పొద్దున్న చెపితే ఇలా.. ఇన్నిరోజులు అయింది.. ఇంత మంది చూసారు అని... ఆవిడా మాటలు మక్కీ కి మక్కీ దించుతున్న.. చూడండి

" సాను (ముద్దు పేరు) u wasting ur time lot ............ పరిక్షలు పెట్టుకుని.. ఇదా.. నీ గురించి తెలుసుగా.. ఏది పట్టుకుంటే అదే... ఇప్పుడు దీనిలో పడి.. చదివే కొంచెం కూడా..(నేను పరిక్షల లు ముందే చదువుతా.. కొంచెం బానే చదువుతా లెండి) , మానేస్తున్నావా..??

వారినాయనో.... అనవసరంగా చెప్పా అనుకున్నా.....

ఇంతా తిట్టి... చివరికి.. చాలా బాగా రాస్తున్నావే తెలుగు... నీకు నెల్లల్లో ఇంత బాగా ఎలా తెలిసాయి.. ప్రతీ పదం.. అని...

ఎంత అయినా అమ్మలు చాలా తెలివయిన వాళ్ళు అండి....... లవ్ మై mom lottttt.................!!!

నా బ్లాగ్ కి ఎవరయినా అభిమానులు ఉంటే.. ప్లీజ్ మా అమ్మ కి కొంచెం చెప్పండి... ప్లీజ్....... హి హి... :-)

12 కామెంట్‌లు:

  1. It is true that you are spending much time on your Blog. I could see lot of your posts on koodali. Concentrate on your studies. Set some goals. I should suggest you because you are a teenager.

    రిప్లయితొలగించండి
  2. Hi nikitha..how are you.. keep going..u done very good job. a small suggestion for ..
    i thnk ur seeing a text "undefined" at the title of the post naa.change it..
    Let me say if u dont know..
    Go to dashboard>>settings >>formatting
    there u find a option called "Date Header Format"
    change in that to other date formats. there are many types given over there. lets see which one ur blog template accepts..
    if u hav any more doubts regarding anything abt blogger, ask me. feel free to ask..my name is praveen. my mail id is ibelieveinhardwork@gmail.com & pravin_kumar0611@yahoo.com i will available on both.

    రిప్లయితొలగించండి
  3. మీ అమ్మగారు చెప్పింది తప్పు కదా
    తప్పు తప్పంతే
    ఇంత చక్కగా రాస్తున్న మిమ్మల్ని పట్టుకొని ఇన్ని మాటలంటారా
    మిమ్మల్ని ఏమైనా అంటే మేము కూడా బాధపడతాం అని చెప్పండి

    ఇట్లు
    నిక్కీ అభిమాన సంఘం
    హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  4. Hi aunty.. mee daughter chala intelligent... let her continue with wat she likes..pedda vallake chala mandiki radu.. thanu intha bagha rastundi..appreciate her..keep supporting her..repu ide thanaku life avochu....to earn money..
    any way iam praveen(specialist in blogging)
    my mail id is ibelieveinhardwork@gmail.com & pravin_kumar0611@yahoo.com i will available on both.

    రిప్లయితొలగించండి
  5. మీ అమ్మగారికి ఇది కూడా చెప్పండి
    నమస్తే అంటీ
    బాగా చదవాలంటే ప్రశాంతత కావాలి
    ప్రశాంతత ఎప్పుడు వస్తుంది కమ్మని ఆనందం కలిగినప్పుడు
    బ్లాగినప్పుడే కమ్మని ఆనందం మీ సొంతం
    అప్పుడే పరిక్షలకు వత్తిడి లేకుండా రాసేయ్యగలం
    నేను బ్లాగులు రాస్తూనే కాలేజి ఫస్ట్ తెచుకున్నా
    అదే నా విజయరహస్యం నిక్కీ

    శాండిల్య
    CBIT

    రిప్లయితొలగించండి
  6. హాయ్య్ నిక్కీ గారు
    నమస్తే అంటీ
    పరీక్షలు బాగా రాయాలంటే మానిసిక ఉల్లాసం చాలా అవసరం
    మానసిక ఉల్లాసానికి గుండెను ప్రశాంతం గా ఆనందంగా వుంచుకోవాలి
    బ్లాగటం ద్వారా ఒకా కొత్త ఉత్సాహం కొత్త ఉత్తేజం కలగడం వలన
    మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉండి మానసిక ఉల్లాసాన్ని ఖర్చులేకుండా పొందుతోంది
    నేను కూడా బ్లాగింగ్ చెయ్యడం వల్లనే మా బ్రాంచ్ లో టాపర్ గా నిలిచాను

    శాండిల్య
    CBIT
    బ్యాచ్ 2003-2007

    రిప్లయితొలగించండి
  7. @agnatha... nenu enni diversions unaa.. i read well.. deni imporatance daanike .. istaanu.. thanks for ur sugestion... am one f topper frm my school days...

    @examstime : ok.. emyna dobts unte adugutaanu...

    @shandilya : really thts true,,, useless gossips kanna,, idi best kada...

    @ nikki fans association :vaari naayano idi ekkada nundi vacchindi andi... anyways paapam ma amma aa matram kuda cheppakapothe bagodu ani andhi ante.. she encourages me lott....

    రిప్లయితొలగించండి
  8. Nikki Fans association.. lol..

    కానీ నీ ఓపిక కి మాత్రం మెచ్చుకొవాలి నిక్కి.. :)).. తెలుగు లొ కామెంట్ టైప్ చెయ్యటమే ఒక పెద్ద పని నాకు.. ఇంక పొస్త్ అంటె.. U r better.. lol.

    రిప్లయితొలగించండి
  9. I think this one can help you nikki..

    http://www.teluguone.com/bhakti/kalagnanam/part4.jsp

    రిప్లయితొలగించండి
  10. then try this link..

    it is a vaaary nice one..

    http://nikithachandrasena.blogspot.com/2010/04/15.html

    :)

    రిప్లయితొలగించండి
  11. @phani :avunu andi .. superb link meeru cheppindi....... assalu time ye telidu chadivithe .. :-) :-) (kunchum ekkuva cheppa anukunta.... !!)

    రిప్లయితొలగించండి