ఒక తొమ్మిదో తరగతి మాష్టారు వాళ్ళ పిల్లలకి మహాభారతం చెప్పడం స్టార్ట్ చేస్తారు ....
పాపం అయన పాటికి అయన..
కంసుడికి దేవకీ అంటే ప్రాణం ... చెల్లికి పెళ్లి చేసి తీసుకు వెళుతుంటే దారిలో ఆకాశ వాణి.. వినిపించడం .. అన్నీ చెపుతూ ఉంటాడు.......
కథ అలా.. దేవకీ
మొదటి సంతానం కలిగింది... కంసుడు చంపేశాడు
రెండవ సంతానం కలిగింది తనని కూడా చంపేస్తాడు..
ఎందుకూ అంటే ఎనిమిదవ సంతానం వాళ్ళ తనకి గండం కాబట్టి ..
అల చెపుతూ ఉంటుంటే,,,,
మధ్యలో ఒక గడ్డుగ్గాయి లేచి అడుగుతాడు
" మాష్టారు అండి మరేమో ....
కంసుడికి దేవకీ సంతానం వల్ల గండం ఉన్నపుడు... దేవకీ ఇంకా వసుదేవుడిని ఎందుకు ఒకే చెరసాలలో వేసాడు.. అనీ ..?"
చెప్పేదేముంది .. ఆయనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది...
కానీ లాజిక్ బానే ఉందిగా..........!!!!!
రేవతి కాదు.దేవకి
రిప్లయితొలగించండిmy gudness. thanks andi... i corrected it
రిప్లయితొలగించండి