3, ఏప్రిల్ 2010, శనివారం

Egypt ఎవరు కట్టారు....?????


పిరమిడ్స్ ... ప్లేస్ ఇష్టం ఉందని వాళ్ళు ఉండరేమో.. ఇష్టం అనేకన్నా.. ఆసక్తి... అనడం బెస్ట్... బికాస్ ఎన్నో తెలియని రహస్యాలు ... గుంభనంగా తన మదిలో దాచుకుంది.... మధ్య.. వాటి గురించి చదువుతుంటే .. కొన్ని ఆర్టికల్స్ చాలా ఆశ్చర్యం కలిగించాయి... !!!! అస్సలు నిజంగా ... ఫారో లే కట్టించారా.. వాటిల్ని సరే ,, కొన్ని ఫాక్ట్స్ తెలుసుకోండి....
ఇవి భూమికి సరిగ్గా మధ్య రేఖలో ఉంటాయి
కొంచెం క్షమిస్తే.. వివరాలు కొన్నివిషయాలు ఇంగ్లీష్ లో క్లియర్ గా రాయగలను.....
The sheer number of mathematical calculations (half the permeter dvided by the height equals 3.14, or PI, for example ) relating to the dimensions and exact location of the pyramids clearly suggests that with the knowledge available at the time, this would have been an impossible task in the least.


Did you know that the height of the pyramid (481 feet) is almost exactly 1/1,000,000,000 of the distance from the earth to the sun (480.6 billion feet)?


ఇక్కడ ఇంకో theory కూడా.. ఉంది... అస్సలు ముందే కట్టపడిన వాటిని ఫారో లు ఆక్రమించారు అనీ... పిరమిడ్ గోడల మీద ఒక వింత అయిన ఆకారాలను వారు గీసారు... they resembled the aliens అంటే.. చూడని వాటిని వాళ్ళు గీయరు కదా...... ఇది గ్రహాంతర జీవితాన్ని సపోర్ట్ చేస్తుంది ....... చలో... మరి Tut's శాపం సంగతి ఏంటి....??? ఇవ్వన్ని నిజమే అంటారా.......?? సపోర్ట్ చేస్తే అది మన నమ్మకం... లేకపోతే ఇది చక్కని చందమామ కథ మనస్సులో ఉండి పోతుంది... నిజానికి సమాధి తెరిచినప్పుడు దానిలో ఉండే బక్తెరియా వాళ్ళ చనిపోయారు అంటారు... ఏమో.. who knows??? మీరు ఎపుడు అయిన వరల్డ్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా పిరమిడ్స్ చూడండి..... !!! వాకేనా......!!!!!!!!!!!!!

6 కామెంట్‌లు:

  1. " ఇక్కడ ఇంకో తీరి కూడా " ఇందులొ తీరి అంటే ఏమిటి ? నమ్మకం అనా ??

    రిప్లయితొలగించండి
  2. చంపావ్ పొ... అది ' థియరీ ' నా :-)) అర్ధం అయ్యింది.. సారి

    రిప్లయితొలగించండి
  3. emi anukokandi.. naaku telugu written language ledhu.. but nerkunna emadhyane.. so.. ekkadyna porapatlu unte manninchandi...

    రిప్లయితొలగించండి
  4. అంత లేదు.. కంటిన్యూ అయిపోండి.. నాకు రాదు.. :-))

    రిప్లయితొలగించండి