కొన్ని సంభాషణలు చాలా చిత్రంగా ఉంటాయి... ఒకపుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళం కూడా... ఇపుడు కొత్త గా ప్రవర్తిస్తాం...
సరదాగా ఈ టపా రాయాలి అనిపించింది......
ఒక అమ్మాయి అబ్బాయి.. విడిపోక ముందు... ఇలా......
అబ్బాయి : ఓయ్.. ఏమ్చేస్తునావ్... అర్ద రాత్రి కదా.. disturb చేసానా.........!!
అమ్మాయి : అదేం లేదులేరా.. చెప్పు...........
అబ్: ఏంలేదు నీ మాట వినాలనిపించి చేసాను.... మిస్ u .......... బంగారం...
అమ్మాయి : నేను కూడా రా... :-(
అబ్బాయి : ఏంటి అంతా నీరసంగా మాట్లాడుతునావ్ నిద్ర వస్తుందా రా.....
అమ్మాయి : అదేం లేదులే.. కొంచెం తల నొప్పి.. అంతే...
అబ్బాయి : అయ్యో అదేంటి కన్నా.. టాబ్లెట్ వేసుకున్నావా ?? ఎపుడు నుంచి... అసలు చెప్పలేనే లేదు....... సరే.. నువ్వు ఇపుడు పడుకో....
అమ్మాయి : నాకు మాట్లాడాలని ఉంది...
అబ్బాయి : అల కాదు.. పొద్దున్న మాట్లాడుకుందాం సరేనా.......... !!
అమ్మాయి : సరే నీ ఇష్టం..... మిస్ u.. lots f kisses......... డార్లింగ్......... !!!
తర్వాత minimum ఒక అయిదారు మెసేజ్ లు వస్తాయి,, టాబ్లెట్ వేసుకున్నావా........ పడుకున్నావా.. జాగ్రత్తా అని.....
ఒకవేళ వీరు ఇద్దరే గొడవ వచ్చి విడిపోయి ఎక్కడో ఒక చోట అనుకోకుండా కలిస్తే,,,,
అబ్బాయి : హాయ్.. పేరుతో...
అమ్మాయి : హాయ్ ఎలా ఉన్నావ్
అబ్బాయి : బావున్నా... చేతికి ఏమయింది..
అమ్మాయి : అదా .. కుంచుం fracture అంతే...
అబ్బాయి : సరే నా ఫ్రెండ్ పిలుస్తున్నాడు.. . నేను వెళ్ళాలి..
అమ్మాయి : సరే.. బాయ్...
ఇదివరకు ఎంత దగ్గరో మాటల్లో ఇప్పుడు అంత దూరం...........
ఇలాంటి పరిస్థితి కొంత మందికయినా వస్తుందిలే......... :-) జీవితం ఒకసారి....
ఈదంతా.. ఒక ఎత్తు అయితే... ol చాటింగ్ ఇంకో ఎత్తు.. వాళ్ళు visible లోనే ఉంటారు.. కాని మెసేజ్ చెయ్యరు.. మనకి మాట్లాడాలని ఉంటుంది.. కాని మనం కూడా చెయ్యము...
అలా పేరును చుస్తూ ఉండడం తప్ప ...... :-):-):-(
hmmm
రిప్లయితొలగించండిహమ్మయ్య మళ్ళీ వచ్చారా? ఇన్ని రోజులూ కూడలి దగ్గర ట్రాఫిక్ లేకపోయేసరికి కంగారు పడ్డాను exams అయిపోయాయా?
రిప్లయితొలగించండిandaru alaa undaru...kaadantavaaa...:)
రిప్లయితొలగించండిnijam ga anthaga premiste enduku vidipotaru cheppu?premalo unnam ane feeling lo unnavallu ila nuv cheppinattu untaru?Nijam ga love chesina vallu pata patallo cheppalanteeee kanulu terichina nevayeee mari kanulu musina nevayeeeeeeee type ade kotta patallo ite edina ne taruvate anipistunde ilaaaaaa e type so nijamina premikulu eppatiki vidiporu......
రిప్లయితొలగించండినిఖిత చంద్రసేన గారూ...,కొన్ని సంభాషణలు చాలా చిత్రంగా ఉంటాయి... ఒకపుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళం కూడా... ఇపుడు కొత్త గా ప్రవర్తిస్తాం...సరదాగా ఈ టపా రాయాలి అనిపించింది...... ఒక అమ్మాయి అబ్బాయి.. విడిపోక ముందు... ఇలా....._____________________Interesting post! Thanks for posting.
రిప్లయితొలగించండిinterstin annaaru ok.. but y thanks ???
రిప్లయితొలగించండి