16, ఏప్రిల్ 2010, శుక్రవారం

నా favourites....

ఎందుకో.. తెలిదు కొంచెం విషాదమయిన సాంగ్స్ అన్నా.. ఇలాంటి quotes అన్ని భలే హార్ట్ కి టచ్ అవుతాయ్ నాకు....(పెద్దగా కష్టాలు లేకపోతే ఇంతేనేమో.. ఇలాంటివి బావుంటాయి అనుకుంటాం....)

"
ఏడ్చి ఏడ్చి... కన్నీరు ఇంకిపోయాయి.... ప్రయత్నించి ప్రయత్నించి .. ఓపిక అయిపోయింది.... అవును నేను నవ్వుతున్నాను పైకి.... కాని లో లో... చచ్చిపోతున్నాను ...."

"
ఒక కోటి కన్నీటి చుక్కలు నిన్ను నాకు తిరిగి తేలేవు... ఎందుకంటే నేను రాల్చాను....
ఒక కోటి మాటలు కూడా నిన్ను తిరిగి తేలేవు... ఎందుకంటే నేను... అది కుడా చేసాను .... "


జీవితం ఒక puzzle లాంటిది... నువ్వువేరొకరి దానిలో ఒక భాగానివి.. ఒకటి నిజం నువ్వు లేకుండా వాళ్ళ జీవితం ఎప్పుడు పరిపూర్ణం కాదు.... "

3 కామెంట్‌లు:

  1. చాలా బావుంది
    నాకు కూడా ఇవే ఫేవరెట్స్ ఇకనుంచి మా అన్నయ్య కి ట్రైనింగ్ ఇస్తాను తను నీ బ్లాగులో కామెంటు రాస్తాడు ఇకనుంచి

    రిప్లయితొలగించండి
  2. nikitha if you listen to some Athreya gari songs you will find many heart touching lines....

    రిప్లయితొలగించండి