మన వాళ్లకి "కొత్త ఒక వింత పాత ఒక రోత....."
ఏ పేపర్, టి.వి. ఛానల్ చూసినా సానియా, సానియా పెళ్లి, అని... ప్రపంచంలో ఏ న్యూస్ లేనట్టు చూపిస్తున్నాయి...
ఏమో.. కొన్ని రోజులకి పోల్ పెడతారేమో ..
సానియా పెళ్లి అవుతుందా??
1. అవును
2.కాదు
3,మేము జరగనివ్వం
ఇవన్ని కాక... ఇండియా కి ఆడుతుందా.. పాక్ కి ఆడుతుందా ......
సమాచారం ఇస్తున్నారో.. చావ కొడుతున్నారో .. అర్ధం కావట్లేదు... క్రికెట్ బెట్టిన్గ్గు లాగా.. సానియా బెట్టింగులు ఎక్కువ.. అవుతున్నాయి..
మీడియా .... దయ చేసి ... రోజుకి... పది గంటలు.. ఈ పెళ్లి గోల అవసరమా.... ??
మిగతావి కాస్త పట్టించు కొండి...
సరే ,,,ఎన్ని రోజులు వేస్తారు అంటారు.. మరో కొత్త న్యూస్ వచ్చే దాకే కదా... సో.. "లెట్ వెయిట్ ఫర్ డాట్ న్యూ న్యూస్"
నేను పందెం వేస్తా.... ఇంకో న్యూస్ దొరికితే... టీవీ 9,టీవీ 5 ... ఇంక ఏ నెంబర్ చానెల్ అయిన.. సానియా అన్న మాట అంటే వొట్టు.......
రిమోట్ మీ చేతుల్లోనే ఉంది గదా:).
రిప్లయితొలగించండిbaagaa chepparu agnata
రిప్లయితొలగించండిto be frank వాళ్ళు సానియా గురించి చంపుతుంటే , మీరు మీ పోస్ట్ లతో చంపేస్తున్నారు. కూడలి నిండా నిఖిత చంద్రసేన అండ్ భవాని మల్లాది . వేరే వాళ్ళు రాసే వాటికి కూడా కూడలిలో స్థానం కావాలి కదా. ఆలోచించుకోండి
రిప్లయితొలగించండి1,2,3,4,5,6,..........33,34,35,36. మొత్తం 36 పోస్టులు వారం రోజుల్లో. రోజుకు ఒక సిక్సర్ కొడుతున్నారన్నమాట. :)). ఆ శ్రీనివాస్ మాటలు అస్సలు పట్టించుకోమాకండి. కూడలికేమన్నా అయితే వీవెన్ గారు చూసుకుంటారు. :))). రోజుకు 6 కామెంట్లు, 66 పోస్టులతో మీ బ్లాగు బ్లాగ్లోకంలో IPLలో బౌండరీకీ తరలే బంతిలా దూసుకుపోవాలని నాగనంద స్వామిగా కెలుకుడు అవతారంలో దీవిస్తున్నా. :))). ఓం ఆనంద కెలుకాయ నమః :))
రిప్లయితొలగించండిఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని ఖురాన్,హదీసులు ఘోషిస్తున్నా ఈ నిషిద్ధ రంగాలన్నిటిలో లక్షలాది ముస్లిం నిపుణులున్నారు
రిప్లయితొలగించండిthanks andi naga prasad gaaru
రిప్లయితొలగించండిhmm.. Too many posts. keep on writing. but i suggest twitter best suits for u, coz the way u express, compact and precise. Its merely a suggestion, no offense.
రిప్లయితొలగించండి