12, ఏప్రిల్ 2010, సోమవారం

కలయా.. వైష్ణవ మాయ... ???.....


అశోకుడు చెట్లు నాటించాడు... డైలాగ్ అన్నీ సినిమాల్లో వినీ వినీ ... బహుశ స్కూల్ లో పాఠం అంటే ఇదే అని.. మన వాళ్ళు మన బ్రెయిన్ లో ఒక ముద్ర.. బలం గా.. ముద్రించేసారు....

అశోకుడు ఏం చెట్లు నాటాడో .. తెలీదు కాని... పైన ఉన్నది నిజంగా,, అలానే పెరిగిందా లేక... ఎవరయినా చెక్కార.. అన్న సంగతి మాత్రం నాకు అస్సలు అర్ధం కాలేదు.. మీకు ఏమైనా అర్ధం అయ్యిందా..... ????

6 కామెంట్‌లు:

  1. ఫోటోషాప్ ద్వారా మార్చినది ఇలాంటివి worth 1000.comలో చాలా చూడవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. చిలమకూరు విజయమోహన్ గారు చెప్పింది నిజమే.....ఖచ్చితంగా ఇది ఫొటోషాప్‌లో చేసిందే!

    రిప్లయితొలగించండి
  3. ఇందులో మతలబు అర్థమయిపోవట్లేదూ!!!!!!!!!!

    రిప్లయితొలగించండి
  4. kaani idi nenu download chesina chota. its labeled as "worlds amazing trees" may photte shoppy eyna ayyundacchu... who knws .. but pic is really gud

    రిప్లయితొలగించండి