15, ఏప్రిల్ 2010, గురువారం

ప్రేమించండి....

అవును ప్రేమించండి.... మీ స్నేహితులను.. అంతేకాని మీ స్నేహితుల చేల్లెల్లని కాదు....
అలానే మీ చెల్లి ని ప్రేమించండి..... మీ చెల్లి స్నేహితురాల్ని కాదు.........
:-) :-)

ఇది మదర్ తెరెసా... చెప్పిన మాటలు....

ఈరోజు అసలు ఎంత చిరాకు వచ్చిందో.. నాకు..... మనీ తీసుకుందాం అని atm కి వెళ్ళే సరికి సర్వర్ డౌన్ అంట.... ఒక పక్క కాలేజీ కి టైం అవుతుంది.... viva.. .... ఉంది.. 2 కి... ఇక్కడేమో.. పని అవ్వలేదు.... ఒక రెండు atms కి వెళ్ళా .. అదే పరిస్థితి....

ఇంక కాంపస్ కి వెళ్లేసరికి... రెండు అర .....
కాని నేను వెళ్లేసరికి మా వాళ్ళు ఇంకా.. వెయిట్ చేస్తునారు... హామ్మయ్య.. అనుకున్నా... ఒక పక్క సర్అడుగుతున్నారు... అయన మరీ అంత వైరస్ (3 idiots లో సర్ )లా కాదు లెండి... (అంటే కొంచెం పరవాల... )కాని ఒక పది నిమిషాల తర్వాత... ఇంకో maam వచ్చింది....
ఇవిడ... టి వి ఛానల్ లోనో.. న్యూస్ రిపోర్టర్ అవ్వాల్సింది... ఎందుకంటే.. ఒక ప్రశ్న తో ఆపదు .. అడుగు తూనె... ఉంటుంది.. సమాధానం చెప్పే సమయం కూడా ఇవ్వదు..(కాని చాలా బావుటుంది చూడటానికి) అమ్మో.. అనుకున్నాం.. ఆవిడా అడిగితే ఏమి.. చెప్పలేం.... మేము..
:-(

సరే చూద్దాం అనుకుంటునాం... ఇంత లోగా.. సర్ దగ్గర వాళ్ళు బయటికి వచ్చేసారు.. సో.. ఒక నిమిషం ఆలస్యం చెయ్యకుండా.. మేము అయన దగ్గరికి
వెళ్లాం.....

అయన నన్ను చూడగానే.. ఏదో.. చాలా బాగా తెలిసినట్టు స్మైల్ ఇచ్చారు ...
" నేను నిన్ను చాలా సార్లు చూసా.. అన్నాడు.. "

ఓహో.. అనుకున్నా... నీ పేరేంటి.. నీ ఊరేంటి .. మీ నాన్న వాళ్ళు ఏమ్చేస్తారు?

తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావ్.... నే hobbies ఏంటి?? ఇలా ఒక అర గంట అడిగారు......


నిజం చెప్తున్నా.. సబ్జెక్టు సంబంధించి ఒకటి అడిగితే.. ఒట్టు.......


అందుకే.. ఎప్పుడూ అమ్మాయిలు.. సర్ దగ్గరికే vivaa కి వెళ్ళండి..... :-) :-)


"no questions ,, full marks..... !!! "


తక్కువ చదివితే naxalite లు అవుతారు.. అంట
మరీ ఎక్కువ చదివితే... terrorist లు అవుతారు అంట...
ఎంత బాగా చదివిన వంట బట్టిన్చుకోక పోతే.. మన రాష్ట్రం లో university లలో లెక్చరర్ లు అవ్వచ్చు....

ఏదో.. సరదాకి అన్నా నండి.... ఇది జనరల్ గా.. మా స్టూడెంట్స్ అనుకునే మాట... :-) :-)

5 కామెంట్‌లు:

  1. కాని చాలా బావుటుంది చూడటానికి
    i love your madam, pelli ayinaa koodaa tanatone naa jeevitam :)

    -bujji

    రిప్లయితొలగించండి
  2. @bujji....... avida ki kuda peli ayyindi... nalugu peekutaadu.. vaala husband idi chuste ..:-) :-)

    రిప్లయితొలగించండి
  3. "మీ స్నేహితులను.. అంతేకాని మీ స్నేహితుల చేల్లెల్లని కాదు...."
    kaani one thing is correct..

    usually chellellu akkala kanna chala baguntaru...

    రిప్లయితొలగించండి
  4. అందుకే.. ఎప్పుడూ అమ్మాయిలు.. సర్ ల దగ్గరికే vivaa కి వెళ్ళండి..... :-) :-)


    "no questions ,, full marks..... !!! "


    nijam
    :-((
    maa internal marks lone telisipotadi
    ext viva kuda akkarla
    meme papam :-( huhu

    రిప్లయితొలగించండి