4, ఏప్రిల్ 2010, ఆదివారం

ఐ-పాడ్


ఆపిల్ వాళ్ళు నిన్న అమెరికా లో -పాడ్ విడుదల చేసారు... ఇది లాప్ టాప్ కి స్మార్ట్ ఫోన్ కి మధ్య.. రకం... ఒక విధంగా తొమ్మిది . ఏడు అంగుళాల స్క్రీన్ మరి బరువోచి రెండు కిలోల కన్నా కూడా తక్కువ... ఫోటోలు, సాంగ్స్ ,సినిమాలు.. ఇంకా... నెట్ బ్రౌసింగ్ .. (wi-ఫై ) ఇలా చాలా హంగులు పెట్టారు... ఈసారి అమెరికా ఆపిల్ స్తోరుల్లో .. అంత రద్దీ లేదు ఎందుకంటే... ముందే ఆర్డర్ ఇచ్చేసుకున్నారు అంటా.. సుమారు నలబయ్యి లక్షల -పాడ్ లు... మా ఫ్రెండ్ కూడా నిన్న ఒకటి తెచ్చుకున్నాడు అక్కడ... కాని... డ్రైవ్ లేదు..యు స్.బి కూడా లేకపోవడం కొంచెం.. బాధ పడే విషయం... ఇంకా మల్టీ టాస్క్ కూడా లేదండోయ్...!! లండన్ , కెనడా.. మొదలగు దేశాలలో నేలాకరున విడుదల చేస్తారు అంటా ... ఇంకా మన దేశం లో అయితే .. ఇంకా కొంచెం టైం పట్టచ్చు... ధర వచ్చి $అయిదు వందల నుండి తొమ్మిది వందలు మోడల్ ని బట్టి..... నాకు అయితే కొత్త వి చాలా సరదా... ఒకటి తెపించ్చు కుందాం అనుకుంటున్నా... చూడాలి... కాని మన దేశం లో కేవలం ఒక గ్రూప్ వాళ్ళే లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ కింద యూస్ చేయచ్చు.... దీనిని ముద్దుగా "టాబ్లెట్ కంప్యూటర్" అని పిలుచుకుంటున్నారు... అయితే ఏమి లెండి మనం మన కంప్యూటర్ లను "ఫ్యాక్టరీ కంపూటర్లు" అని పిలుచుకుందాం .. ఎందుకు అంటే.. మన మోడల్ లల నుండే వచ్చినదిగా ఇది..!! హి హి.. జోకాను....!!

3 కామెంట్‌లు: